MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-setter-movies5748c82a-b43a-4ede-be99-b77ea016cd89-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-setter-movies5748c82a-b43a-4ede-be99-b77ea016cd89-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి… అర్జున్ రెడ్డి.. అర్జున్ రెడ్డి, రిలీజ్ అయిన కొన్నాళ్ళ వరకు ఈ పేరు మారుమ్రోగిపోయింది. విజయ్ దేవరకొండ హీరో గా రిలీజ్ అయిన ఈ సినిమా చానాళ్ళ టాలీవుడ్ లో హాట్ టాపిక్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో అప్పటికే పెళ్లిచూపులు లాంటి క్లీన్ ఎంటర్టైనర్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే అనే ముంబైకి చెందిన ఒక హీరోయిన్ తో చేసిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఇంతకీ అర్జున్ రెడ్డి ఎవరు అంటే ఒక ఒక యరోగెంట్, ఒక ఇరిటేటింగ్, ఫ్రస్టేటడ్, లవ్ ఫెయిల్యూర్ డాక్టర్. కుTrend-setter-movies{#}Arjun;vijay deverakonda;Cinema;Tollywood;sandeep;shalini pandey;Heroine;Arjun Reddy;Love;Manam;Maha;Darsakudu;Director;Telugu;Varsham;Hero;bollywood;Remakeటాలీవుడ్ ట్రెండ్ ను మార్చిన అర్జున్ రెడ్డి!టాలీవుడ్ ట్రెండ్ ను మార్చిన అర్జున్ రెడ్డి!Trend-setter-movies{#}Arjun;vijay deverakonda;Cinema;Tollywood;sandeep;shalini pandey;Heroine;Arjun Reddy;Love;Manam;Maha;Darsakudu;Director;Telugu;Varsham;Hero;bollywood;RemakeTue, 08 Jun 2021 09:15:00 GMTఅర్జున్ రెడ్డి… అర్జున్ రెడ్డి.. అర్జున్ రెడ్డి, రిలీజ్ అయిన కొన్నాళ్ళ వరకు ఈ పేరు మారుమ్రోగిపోయింది. విజయ్ దేవరకొండ హీరో గా రిలీజ్ అయిన ఈ సినిమా చానాళ్ళ టాలీవుడ్ లో హాట్ టాపిక్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో అప్పటికే పెళ్లిచూపులు లాంటి క్లీన్ ఎంటర్టైనర్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే అనే ముంబైకి చెందిన ఒక హీరోయిన్ తో చేసిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్.



ఇంతకీ అర్జున్ రెడ్డి ఎవరు అంటే ఒక ఒక యరోగెంట్, ఒక ఇరిటేటింగ్, ఫ్రస్టేటడ్, లవ్ ఫెయిల్యూర్ డాక్టర్. కులాల కారణంగా ప్రేమని గెలవలేక ఓడిపోయి వ్యసనాలకి బానిసైపోయి, జీవితాన్ని నాశనం చేసుకునే వరకు వెళ్ళిన ఒక సాధారణ పక్కింటి కుర్రాడి కథే ఈ అర్జున్ రెడ్డి. అందుకే ఈ అర్జున్ రెడ్డి కుర్రాళ్ళకి బాగా నచ్చాడు. సాధారణంగా ప్రతి మనిషిలో ఇగో ఉంటది. కుర్రాళ్ళకి అది ఇంకా ఎక్కువ, ఉడుకు రక్తం కదా మనం ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు, మహా అయితే ఎదుటివాడు ఏం చేస్తాడు ? చంపేస్తాడు అంతే కదా అని తెగింపు చాలామంది కుర్రాళ్లలో కనిపిస్తూ ఉంటుంది.



 దానిని ప్రధాన కథా వస్తువుగా తీసుకుని దర్శకుడు ఈ అర్జున్ రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అందుకే తెలుగు ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి ఓ టెండ్ సెట్టర్ అనడంలో సందేహమే లేదు. ఈ సినిమా మీద విమర్శలు చేసిన వాళ్లు సైతం ఉన్నారు కానీ ఎక్కువగా ఈ సినిమాకి ప్రశంసల వర్షం కురిసింది.. ఈ సినిమా దెబ్బకు విజయ్ దేవరకొండ ఒక స్టార్ హీరో గా మారిపోగా దర్శకుడు సైతం ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి సూపర్ హిట్ పొందాడు. మళ్లీ వెనక్కి తిరిగి రాని ఆయన అక్కడే మరో క్రేజీ సినిమా మొదలు పెట్టాడు. మొత్తం మీద ఈ సినిమా టాలీవుడ్ సినిమాలలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచి ఆ తరువాత అనేక బోల్డ్ సినిమాలకు మార్గదర్శిగా నిలిచింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

ఇండియన్ చాక్లెట్ బ్రాండ్‌కి అరుదైన గౌరవం..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>