MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli52264d57-70cf-43fe-96c6-9bd8df63bf1d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli52264d57-70cf-43fe-96c6-9bd8df63bf1d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మొదటి సారి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రౌద్రం, రణం, రుధిరం.. చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి ఒకే తెరపై చూపించనున్నాడు జక్కన్న. ఇప్పుడీ సినిమా షూటింగ్ స్పాట్‌ నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారి.. సోషల్ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అప్పుడెప్పుడో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా.. కరోనా కష్టాలు పడుతూ.. క్లైమాక్స్‌ చేరుకుంది. షూటింగ్ చివరిదశకు చేరుకుంది అనుకునేలోగాRRR Rajamouli{#}Rajamouli;Tollywood;Jr NTR;Hero;Cinema;m m keeravani;Alia Bhatt;ali;Dussehra;Vijayadashami;October;News;RRR Movie'RRR' రిలీజ్ పై రాజమౌళి సంచలన నిర్ణయం..?'RRR' రిలీజ్ పై రాజమౌళి సంచలన నిర్ణయం..?RRR Rajamouli{#}Rajamouli;Tollywood;Jr NTR;Hero;Cinema;m m keeravani;Alia Bhatt;ali;Dussehra;Vijayadashami;October;News;RRR MovieTue, 08 Jun 2021 15:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మొదటి సారి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రౌద్రం, రణం, రుధిరం.. చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి ఒకే తెరపై చూపించనున్నాడు జక్కన్న. ఇప్పుడీ సినిమా షూటింగ్ స్పాట్‌ నుంచి ఎలాంటి న్యూస్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారి.. సోషల్ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అప్పుడెప్పుడో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా.. కరోనా కష్టాలు పడుతూ.. క్లైమాక్స్‌ చేరుకుంది. షూటింగ్ చివరిదశకు చేరుకుంది అనుకునేలోగా కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది దాంతో మరోసారి ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.


దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ధానయ్య నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక పోతే దసరా కానుకగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వరల్డ్‌ వైడ్‌గా అక్టోబరు 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల మరో సారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా విడుదలకి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.


ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మిలిగిన కొంత భాగం షూటింగ్ పూర్తి కావడానికి దగ్గర దగ్గర మరో ఆరు నెలల సమయం పడుతుందట.అంటే జులైలో షూటింగ్ మొదలు పెట్టినా కూడా అది పూర్తవ్వడనికి ఈ ఏడాది చివరి వరకు పడుతుంది. ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మరో మూడు నెలలు వేసుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 ,2022 న సినిమాను విడుదల చేయాలని తాజాగా రాజమౌళి తన యూనిట్ కి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో ఈ డేట్ లెక్కలోకి తీసుకొని సినిమా పనులను వేగవంతం చేయాలనే దిశగా జక్కన్న అండ్ టీమ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఇది rrr ఫ్యాన్స్ కి నిజంగా ఒక చేదు వార్త అని చెప్పక తప్పదు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ : జీవ‌న్ రెడ్డి

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>