MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies-30bf0226-68f1-4f50-932c-a2ad77236d71-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies-30bf0226-68f1-4f50-932c-a2ad77236d71-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో దశాబ్దానికి ఓసారి కొన్ని ట్రెండ్ సెట్టింగ్ చేసే సినిమాలు వస్తుంటాయి. ఆ సినిమాలు భవిష్యత్తులో టాలీవుడ్ లో తీయబోయే సినిమాల దశను మార్చేస్తుంది. అప్పటి దానవీరశూరకర్ణ దగ్గర్నుంచి ఇప్పటి బాహుబలి సినిమా వరకు చాలా సినిమాలు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు రాగా ఆయా సినిమాలు టాలీవుడ్ సినిమాల తీసే పద్ధతినే మార్చేశాయి. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు సంస్కృతి పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి సంస్కృతిని టాలీవుడ్ లో ప్రవేశపెట్టేలా చేసిన బాహుబలి సినిమా యొక్క గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం. trend-satire-Movies{#}bollywood;Tollywood;Bahubali;India;Culture;Audience;Cinema;Telugu;Rajamouli;Prabhas;Chitram;tamannaah bhatia;sathyarajటాలీవుడ్ స్థాయిని మార్చిన బాహుబలి.. బాలీవుడ్ నే తలదన్నేలా...టాలీవుడ్ స్థాయిని మార్చిన బాహుబలి.. బాలీవుడ్ నే తలదన్నేలా...trend-satire-Movies{#}bollywood;Tollywood;Bahubali;India;Culture;Audience;Cinema;Telugu;Rajamouli;Prabhas;Chitram;tamannaah bhatia;sathyarajTue, 08 Jun 2021 10:00:00 GMTటాలీవుడ్ లో దశాబ్దానికి ఓసారి కొన్ని ట్రెండ్ సెట్టింగ్ చేసే సినిమాలు వస్తుంటాయి. ఆ సినిమాలు భవిష్యత్తులో టాలీవుడ్ లో తీయబోయే సినిమాల దశను మార్చేస్తుంది. అప్పటి దానవీరశూరకర్ణ దగ్గర్నుంచి ఇప్పటి బాహుబలి సినిమా వరకు చాలా సినిమాలు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు రాగా ఆయా సినిమాలు టాలీవుడ్ సినిమాల తీసే పద్ధతినే మార్చేశాయి. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు సంస్కృతి పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి సంస్కృతిని టాలీవుడ్ లో ప్రవేశపెట్టేలా చేసిన బాహుబలి సినిమా యొక్క గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా రెండు పార్టులుగా విడుదల కాగా మొదటి పార్ట్ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టుతో రెండో పార్ట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు దేశ ప్రేక్షకులు. రెండవ పార్ట్ వచ్చి రాగానే ఎగబడి మరి ప్రేక్షకులు ఈ సినిమాను తిలకించి సూపర్ హిట్ చేశారు. దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి సినిమాగా బాహుబలి రికార్డులకు ఎక్కగా అన్ని భాషల్లో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది బాహుబలి.

సినిమా ప్రభాస్ రేంజ్ ని నేషనల్ వైడ్ గా పనిచేసింది. ఈ సినిమాతోనే తెలుగు నుంచి మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఒక విధంగా టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల మొదలు కు కారణం బాహుబలి అనే చెప్పాలి.  ఇంటర్నేషనల్ భాషల్లో కూడా విడుదలైన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. రాజమౌళి కెరీర్లో ప్రభాస్ కెరీర్లో ఈ చిత్రం ఎప్పటికీ బెస్ట్ చిత్రంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా లో అనుష్క, తమన్నా , రమ్యకృష్ణ, సత్యరాజ్ లు కీలక పాత్రలో నటించారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకున్నాక మరో ముప్పు.. తస్మాత్ జాగ్రత్త?

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

ఇండియన్ చాక్లెట్ బ్రాండ్‌కి అరుదైన గౌరవం..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>