MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-dimpul-kapadiyabbda6485-1484-47d8-b096-fe142d65ae73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-dimpul-kapadiyabbda6485-1484-47d8-b096-fe142d65ae73-415x250-IndiaHerald.jpg అప్పట్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరోయిన్ డింపుల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె 1957 జూన్ 8న ముంబైలో జన్మించింది. గుజరాత్ ఫ్యామిలీకి సంభందించిన చున్నిభాయ్ కపాడియా, బిట్టి దంపతులకు డింపుల్ కపాడియా జన్మించింది. ఈమెకు చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ ఉండడంతో 1968లో దిలీప్ కుమార్, వైజయంతి మాల ముఖ్య పాత్రల్లో నటించి, తెరకెక్కిన చిత్రం"సంఘర్ష్". ఈ సినిమాలో వైజయంతి మాల చిన్నప్పటి పాత్రలో తొలిసారిగా నటించి అందరినీ ఆకట్టుకుంది.HBD-DIMPUL KAPADIYA{#}bollywood;Heroine;June;Gujarat - Gandhinagar;Dimple Kapadia;dileep;dilip;vyjayanthi;Cinema;Audience;Hero;Rajesh Khanna;marriageడింపుల్ కపాడియా గురించి తెలియని మరికొన్ని విశేషాలు..డింపుల్ కపాడియా గురించి తెలియని మరికొన్ని విశేషాలు..HBD-DIMPUL KAPADIYA{#}bollywood;Heroine;June;Gujarat - Gandhinagar;Dimple Kapadia;dileep;dilip;vyjayanthi;Cinema;Audience;Hero;Rajesh Khanna;marriageTue, 08 Jun 2021 11:24:32 GMT
అప్పట్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరోయిన్ డింపుల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె 1957 జూన్ 8న ముంబైలో  జన్మించింది. గుజరాత్ ఫ్యామిలీకి సంభందించిన చున్నిభాయ్ కపాడియా, బిట్టి దంపతులకు డింపుల్ కపాడియా జన్మించింది. ఈమెకు చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ ఉండడంతో  1968లో దిలీప్ కుమార్, వైజయంతి మాల ముఖ్య పాత్రల్లో నటించి, తెరకెక్కిన చిత్రం"సంఘర్ష్". ఈ సినిమాలో వైజయంతి మాల చిన్నప్పటి పాత్రలో తొలిసారిగా నటించి అందరినీ ఆకట్టుకుంది.
బాలీవుడ్ లో రిషీ కపూర్ దర్శకత్వంలో తీసిన సినిమా "బాబీ ". ఈ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి "డింపుల్ కపాడియా" ప్రవేశం చేసింది. ఇక ఈ సినిమా తీసినప్పటికి ఈమె వయసు 14 సంవత్సరాలు కావడం మరో విశేషం .ఈమె నటించిన మొదటి సినిమా సక్సెస్ కావడంతో ఈమె ఓవర్నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈమె ఈ సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.ఈమె మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ హృదయాలను గెలుచుకున్న డింపుల్ కపాడియా, ఈమె నటించిన మొదటి సినిమా అని చూడడానికి ప్రేక్షకులు అమాంతం ఎగబడేవారట. ఈమె గ్లామర్ పాత్రలు పోషించడం తోపాటు.. తనకు వచ్చిన అవకాశాలను, పాత్రలు ఏది కాదనకుండా చేయడంతో ఈమెకు బాగా గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా 1993లో రుడాలి అనే సినిమాలో నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు పొందింది.
హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో హీరో గా మంచి గుర్తింపు వున్న రాజేష్ ఖన్నా ను పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకున్న సమయానికి ఆమె వయసు 16 సంవత్సరాలు కావడం గమనార్హం. దాదాపుగా రెండేళ్లపాటు హీరోయిన్ గా ఈమె హవానే కొనసాగింది. ఈమె ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఈమె స్టార్ తగ్గలేదు అని చెప్పవచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?

ఆ టైపు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ బాలకృష్ణ సమరసింహా రెడ్డి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>