MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-name-rel-af29510d-37ef-4dff-af03-7ea95415ca8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-name-rel-af29510d-37ef-4dff-af03-7ea95415ca8b-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో మన హీరోల పేర్లు అందరికీ తెలుసు. అయితే వారి నిజమైన పేర్లు ఏమిటి? ఎంతమంది టాలీవుడ్ లో పేరు మార్చుకున్నారు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఈయన సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు . ఈయన అసలు పేరు"కొణిదెల శివశంకర వరప్రసాద్". HERO NAME REL{#}Tollywood;Chiranjeevi;Tamil;Hero;Prabhas;krishnam raju;kalyan;Nani;editor mohan;king;CBN;Director;Jandhyala Ravishankar;Reddy;Rajani kanth;krishnaటాలీవుడ్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా ?టాలీవుడ్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా ?HERO NAME REL{#}Tollywood;Chiranjeevi;Tamil;Hero;Prabhas;krishnam raju;kalyan;Nani;editor mohan;king;CBN;Director;Jandhyala Ravishankar;Reddy;Rajani kanth;krishnaTue, 08 Jun 2021 15:00:00 GMT
మన టాలీవుడ్ లో మన హీరోల పేర్లు అందరికీ తెలుసు. అయితే వారి నిజమైన పేర్లు ఏమిటి? ఎంతమంది టాలీవుడ్ లో పేరు మార్చుకున్నారు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


1). చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఈయన సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు . ఈయన అసలు పేరు"కొణిదెల శివశంకర వరప్రసాద్".


2). రజినీకాంత్:తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో రజినీకాంత్. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఈయన అసలు పేరు "శివాజీరావ్ గైక్వాడ్".


3). ప్రభాస్:టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  హీరో అంటే ప్రభాస్ అని గుర్తుకొస్తుంది మనకు. అయితే ఈ రెబల్ స్టార్ అసలు పేరు "ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు".

4). పవన్ కళ్యాణ్:ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలంటే అది పవన్ కళ్యాణ్ కే సాధ్యం అని చెప్పవచ్చు. ఆయన ఫాలోయింగ్ తో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన అసలు పేరు "కొణిదెల కళ్యాణ్ బాబు".


5). నాచురల్ స్టార్ నాని:ఏ సపోర్టు లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోలలో నాని కూడా ఒకరు. అయితే నాని అసలు పేరు"గంటా నవీన్ బాబు".


6). మోహన్ బాబు:కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఇతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈయన అసలు పేరు"భక్తవత్సలం నాయుడు".


7). రవితేజ:సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి, స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు రవితేజ. అయితే ఈయన అసలు పేరు"భూపతిరాజు రవిశంకర్ రాజు".


8). మమ్ముట్టి:దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రలో తను బాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈయన అసలు పేరు"మహమ్మద్ కుట్టి పని పరంబాల్ ఇస్మాయిల్".

9). సూపర్ స్టార్ కృష్ణ:ఒకే సంవత్సరంలో అప్పట్లో దాదాపుగా 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించింది కృష్ణ గారే. అయితే ఈయన అసలు పేరు"ఘట్టమనేని శివరామకృష్ణ".





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ : జీవ‌న్ రెడ్డి

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>