PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpgతెలంగాణ వ్యాప్తంగా ఈటల రాజేందర్ వ్యవహారం దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.. ఎవరూ ఊహించని రీతిలో నెల రోజుల్లో అన్ని పరిణామాలు ముగిసిపోయాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు టిఆర్ఎస్ పార్టీ మరో మంత్రి మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ఆయనను కూడా వీలైనంత త్వరలో సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆయన మరెవరో కాదు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. ఆయనను సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఈరోజు ఒక ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. telangana{#}Telangana;Eatala Rajendar;Party;Minister;electricity;Kathanam;KCR;MLA;KTR;pragathi;Chief Minister;Reddy;MP;revanth;Dhoom;kranthi;kranti;kusuma jagadishటీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్ ఈ మంత్రేనా?టీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్ ఈ మంత్రేనా?telangana{#}Telangana;Eatala Rajendar;Party;Minister;electricity;Kathanam;KCR;MLA;KTR;pragathi;Chief Minister;Reddy;MP;revanth;Dhoom;kranthi;kranti;kusuma jagadishTue, 08 Jun 2021 15:13:00 GMTతెలంగాణ వ్యాప్తంగా ఈటల రాజేందర్ వ్యవహారం దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.. ఎవరూ ఊహించని రీతిలో నెల రోజుల్లో అన్ని పరిణామాలు ముగిసిపోయాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు టిఆర్ఎస్ పార్టీ మరో మంత్రి మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ఆయనను కూడా వీలైనంత త్వరలో సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆయన మరెవరో కాదు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. ఆయనను సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఈరోజు ఒక ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. 


తన కుమారుడు పుట్టినరోజు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో ఒక నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని ఆ బర్త్ డే ఫంక్షన్ ఏకంగా కేసీఆర్ వ్యతిరేక ఫంక్షన్ గా మారిందని సదరు పత్రిక కథనం పేర్కొంది.. అందులో ఒక ఎమ్మెల్యే అయితే కేటీఆర్ సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో వ్యంగ్యంగా వివరిస్తూ ఒక పాట పాడారు అని ఆ పాట ప్రగతి భవన్ వరకు చేరిందని తెలుస్తోంది.. దీని గురించి ముఖ్యమంత్రి సైతం ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఫంక్షన్ కి ఎవరెవరు వచ్చారు ? ఏమిటి అనే వివరాలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయని అంటున్నారు.. దానికి తగ్గట్లే ఈటల రాజేందర్ పార్టీ నుంచి బహిష్కరించబడిన వెంటనే అందరూ ఆయన మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుంటే ఒక్క జగదీశ్వర్ రెడ్డి మాత్రం కనీసం స్పందించకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.


 కులాల కాంబినేషన్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ ఒక జగదీశ్వర్ రెడ్డిని తప్పిస్తే ఆయన స్థానంలో మరో రెడ్డినే తను వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది.. ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు సంబంధించిన ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ స్పందించడంతో ఇప్పుడు ఈ విషయం పెద్దది గా మారిందని చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేల పై ఆయన పరోక్ష సెటైర్లు వేశారు. రసకందాయంలో హంపీ ధూమ్ దాం, కోవర్ట్ క్రాంతి కిరణాలతో కకావికాలం, యముడు జగదీష్ రెడ్డి ఘంటా కొట్టినట్టేనా అని ఆయన సోషల్ మీడియాలో ఒస్ట్ చేశారు. గతంలో మంత్రి జగదీష్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలతో రహస్యంగా హంపీ టూర్ కు వెళ్లారన్న ప్రచారం నేపథ్యంలో రేవంత్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>