BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse85d6eaa-70e1-466a-9149-7ee31482e9c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse85d6eaa-70e1-466a-9149-7ee31482e9c0-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గురువారం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల వ‌చ్చే సీజేఐ ఆరోజు రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత రోజు మ‌రోసారి స్వామివారిని ద‌ర్శించుకోనున్న జ‌స్టిస్ ర‌మ‌ణ మ‌ధ్యాహ్నం తిరుమ‌ల నుంచి హైద‌రాబాద్ వెళ్ల‌నున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం శ‌నివారం ఢిల్లీకి తిరుగు ప‌య‌న‌మ‌వlatest news{#}thursday;sree;Tirumala Tirupathi Devasthanamతిరుమ‌ల రానున్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి!తిరుమ‌ల రానున్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి!latest news{#}thursday;sree;Tirumala Tirupathi DevasthanamTue, 08 Jun 2021 19:14:00 GMT
సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గురువారం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల వ‌చ్చే సీజేఐ ఆరోజు రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత రోజు మ‌రోసారి స్వామివారిని ద‌ర్శించుకోనున్న జ‌స్టిస్ ర‌మ‌ణ మ‌ధ్యాహ్నం తిరుమ‌ల నుంచి హైద‌రాబాద్ వెళ్ల‌నున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం శ‌నివారం ఢిల్లీకి తిరుగు ప‌య‌న‌మ‌వ‌నున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూగుల్ కి పెద్ద షాక్ ఇచ్చిన ఫ్రాన్స్....

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>