MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-d6e92a37-d9aa-4d14-824a-20a9c8117cf9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-d6e92a37-d9aa-4d14-824a-20a9c8117cf9-415x250-IndiaHerald.jpgఇక కెరీర్ ప్రారంభంలో ఓటమిని చూసిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఒక్కవైపు ఎన్టీఆర్ చేసే తరవాత సినిమాలకు కళ్యాణ్ రామ్ కి నిర్మాతగా అవకాశం కల్పిచారు. NTR{#}NTR;kalyan ram;Success;Darsakudu;Directorబింబిసారలో ఎన్టీఆర్ నటించబోతున్నాడ..?బింబిసారలో ఎన్టీఆర్ నటించబోతున్నాడ..?NTR{#}NTR;kalyan ram;Success;Darsakudu;DirectorTue, 08 Jun 2021 06:00:00 GMTఎన్టీఆర్ చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆయన నటనతో, డైలాగ్ లతో ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరు.

ఇక కెరీర్ ప్రారంభంలో ఓటమిని చూసిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఒక్కవైపు ఎన్టీఆర్ చేసే తరవాత సినిమాలకు కళ్యాణ్ రామ్ కి నిర్మాతగా అవకాశం కల్పిచారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని సమాచారం.

ఇక ఇప్పటికే విడుదలైన బింబిసార సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణతో పాటు పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే  బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఇతర భాషల్లో సైతం గుర్తింపు సంపాదించుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ సాధించని కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం అనే చెప్పాలి.

అయితే ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కు సంబంధించిన కథతో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో  పౌరాణిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక వశిష్ట అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు వశిష్ట , హీరో కళ్యాణ్ రామ్ సైతం గంభీరంగా ఉండే ఎన్టీఆర్ గొంతు సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అరుణ మాటల్లో ఆంతర్యం ఏంటి..? ఈటల వర్గంలో కలవరం ఎందుకు..?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>