BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/flight00988e9a-8bb7-49a1-91c3-5f9ff33d2435-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/flight00988e9a-8bb7-49a1-91c3-5f9ff33d2435-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల మార్పులు వ‌చ్చాయి. అంతే కాకుండా కొత్త కొత్త రూల్స్ కూడా వ‌చ్చి ప‌డ్డాయి. ఒక‌ప్పుడు విదేశాల‌కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ త‌ప్పనిస‌రి అయితే ఇప్పుడు విదేశాల‌కు వెళ్లాలంటే క‌రోనా వ్యాక్సిన్ కూడా వేసుకుని ఉండాలి. దాదాపు అన్ని దేశాలు త‌మ దేశంలోకి రావాంటే వ్యాక్సిన్ తీసుకుని ఉండాల‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి కూడా. ఇక తాజాగా ఇదే విష‌యంపై కేంద్ర కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ హాజరయ్యే క్రీడాకారులు, ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల corona{#}central government;Olympic Gamesవిదేశానికి వెళుతున్నారా...? అయితే పాస్ పోర్ట్ తో పాటు ఇది త‌ప్ప‌నిస‌రి.. !విదేశానికి వెళుతున్నారా...? అయితే పాస్ పోర్ట్ తో పాటు ఇది త‌ప్ప‌నిస‌రి.. !corona{#}central government;Olympic GamesTue, 08 Jun 2021 11:07:50 GMTక‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల మార్పులు వ‌చ్చాయి. అంతే కాకుండా కొత్త కొత్త రూల్స్ కూడా వ‌చ్చి ప‌డ్డాయి. ఒక‌ప్పుడు విదేశాల‌కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ త‌ప్పనిస‌రి అయితే ఇప్పుడు విదేశాల‌కు వెళ్లాలంటే క‌రోనా వ్యాక్సిన్ కూడా వేసుకుని ఉండాలి. దాదాపు అన్ని దేశాలు త‌మ దేశంలోకి రావాంటే వ్యాక్సిన్ తీసుకుని ఉండాల‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి కూడా. ఇక తాజాగా ఇదే విష‌యంపై కేంద్ర కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. 

టోక్యో ఒలింపిక్స్‌ హాజరయ్యే క్రీడాకారులు, ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే వారు పాస్ పోర్ట్ తో పాటు కోవిడ్ టీకా సర్టిఫికెట్లు లింక్ చేయాలని పేర్కొంది. అయితే అలా చేయడం వ‌ల్ల ఇతర సర్టిఫికెట్లు చూయించాల్సిన అవసరం ఉండదని కేంద్రం స్ప‌ష్టం చేసింది. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే వారికి టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాల‌ని కూడా కేంద్రం రాష్ట్రాల‌కు సూచించింది. టీకా మొదటి డోస్ రెండో డోస్ మధ్య సమయానికి అనుగుణంగా ప్ర‌యాణీకులు  ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్ కలకలం.. యువకుడు మృతి!

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>