BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vaccine3bc76ae2-a4ce-472b-a098-6687c20995d7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vaccine3bc76ae2-a4ce-472b-a098-6687c20995d7-415x250-IndiaHerald.jpgక‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాయి.అయితే ఈ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా త‌క్కువ‌గా ఉండ‌టంతో చాలా మందికి వ్యాక్సిన్‌ని ప్ర‌భుత్వాలు వేయ‌లేక‌పోతున్నాయి.వ్యాక్సినేష‌న్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌రకు ఇంకా 45 ఏళ్ల పైబ‌డిన వారికే వ్యాక్సిన్ ప‌క్రియ కొన‌సాగుతంది.గ‌త నెల‌లోనే 18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ వేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించిన ఇంత‌వ‌ర‌కు అమ‌లు కాలేదు.అయితే ఈ వ్యాక్సిన్లు ప్ర‌వేట్ ఆసుప్ర‌తుల్లో కూడా దొర‌క‌క‌పోవ‌డంతో చాలా మంది వేయించుకోవ‌డంలేదు.కొన్ని vaccine{#}central governmentప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సిన్ ధ‌ర‌లు ఇవేప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సిన్ ధ‌ర‌లు ఇవేvaccine{#}central governmentTue, 08 Jun 2021 21:14:00 GMTక‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాయి.అయితే ఈ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా త‌క్కువ‌గా ఉండ‌టంతో చాలా మందికి వ్యాక్సిన్‌ని ప్ర‌భుత్వాలు వేయ‌లేక‌పోతున్నాయి.వ్యాక్సినేష‌న్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌రకు ఇంకా 45 ఏళ్ల పైబ‌డిన వారికే వ్యాక్సిన్ ప‌క్రియ కొన‌సాగుతంది.గ‌త నెల‌లోనే 18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ వేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించిన ఇంత‌వ‌ర‌కు అమ‌లు కాలేదు.అయితే ఈ వ్యాక్సిన్లు ప్ర‌వేట్ ఆసుప్ర‌తుల్లో కూడా దొర‌క‌క‌పోవ‌డంతో చాలా మంది వేయించుకోవ‌డంలేదు.కొన్ని ఆసుప‌త్రుల్లో ఉన్న అధిక ధ‌ర‌ల‌కు మాత్ర‌మే వ్యాక్సిన్‌ని వేస్తున్నారు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను నిర్థారించింది. కోవ్యాగ్జిన్ ఒక డోసుకి రూ.1410,కోవిషీల్డ్ ఒక డోసు రూ.780,స్పూత్నిక్ ఒక డోసు రూ.1145 గా నిర్థారించింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లుక్స్‌పై దృష్టి పెట్టిన సునీల్.. రివీల్ ఎప్పుడో..?

అఖండ నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడి అంట...

నవనీత్ కౌర్‌ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు..ఎందుకంటే..?

ఆపిల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ మోడళ్లకు కూడా IOS 15 సాఫ్ట్ వేర్..

మొటిమలను శాశ్వతంగా పోగొట్టే అద్భుత చిట్కాలు...

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>