MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-shiva-b09435c8-f6c8-44ce-897c-4e6bae064cf7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-shiva-b09435c8-f6c8-44ce-897c-4e6bae064cf7-415x250-IndiaHerald.jpgక్రేజీ డైరెక్టర్ కొరటాల శివ ‘ఆచార్య’ మూవీ తరువాత చేయబోయే జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కు సంబంధించిన చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొరటాల ‘ఆచార్య’ మూవీ తరువాత అల్లు అర్జున్ తో ఒక మూవీని కమిట్ అయ్యాడు. అయితే బన్నీ ‘పుష్ప’ మూవీ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడానికి బాగా ఆలస్యం అవుతున్న పరిస్థితులలో కొరటాల జూనియర్ వైపు యూటర్న్ తీసుకున్నాడు.అయితే ఈమూవీ కథ మాత్రం గతంలో కొరటాల బన్నీ కోసం తయారుచేసిన కథకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అదే కథను జూనియర్ మూవీ కోసం koratala shiva;{#}Jr NTR;naga;Director;Shiva;lord siva;Cinema;koratala siva;Allu Arjun;U Turn;Industry;News;NTR;Suresh;Heroine;Sada;Leaderకొరటాల జూనియర్ సినిమాకు నాగ నెగిటివ్ సెంటిమెంట్ !కొరటాల జూనియర్ సినిమాకు నాగ నెగిటివ్ సెంటిమెంట్ !koratala shiva;{#}Jr NTR;naga;Director;Shiva;lord siva;Cinema;koratala siva;Allu Arjun;U Turn;Industry;News;NTR;Suresh;Heroine;Sada;LeaderTue, 08 Jun 2021 08:54:01 GMTక్రేజీ డైరెక్టర్ కొరటాల శివ ‘ఆచార్య’ మూవీ తరువాత చేయబోయే  జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కు సంబంధించిన చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొరటాల ‘ఆచార్య’ మూవీ తరువాత అల్లు అర్జున్ తో ఒక మూవీని కమిట్ అయ్యాడు. అయితే బన్నీ ‘పుష్ప’ మూవీ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడానికి బాగా ఆలస్యం అవుతున్న పరిస్థితులలో కొరటాల జూనియర్ వైపు యూటర్న్ తీసుకున్నాడు.


అయితే ఈమూవీ కథ మాత్రం గతంలో కొరటాల బన్నీ కోసం తయారుచేసిన కథకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అదే కథను జూనియర్ మూవీ కోసం ఉపయోగిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల జూనియర్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కథలో జూనియర్ ఒక యంగ్ పొలిటీషియన్ గా కనిపిస్తాడని టాక్.


రాజకీయ నేపధ్యం ఉన్న ఒక కుటుంబంలో పుట్టి ఆవేశ పరుడైన వ్యక్తిగా జూనియర్ పాత్రను కొరటాల డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలు జూనియర్ అభిమానుల వరకు వెళ్ళడంతో అభిమానులలో కలవరపాటు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ కెరియర్ తొలిరోజులలో ‘నాగ’ అనే సినిమాలో పొలిటికల్ రోల్ చేసాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.


2003 సంక్రాంతికి విడుదలైన ఈమూవీని డి.కె. సురేష్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ గా సదా నటించింది. అయితే అప్పట్లో ఆమూవీ ఫ్లాప్ కావడంతో జూనియర్ కెరియర్ కు సంబంధించిన ఫ్లాప్ ల రికార్డులలో స్థానం సంపాదించుకుంది. ఆతరువాత జూనియర్ మళ్ళీ ఏ సినిమాలోను పొలిటికల్ లీడర్ గా నటించలేదు. దీనితో కొరటాల మూవీలో జూనియర్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడు అని వార్తలు రాగానే అభిమానులకు అలనాటి ‘నాగ’ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అపజయం అన్న పదాన్ని చూడకుండా కెరియర్ ను మలుచుకుంటున్న కొరటాల మూవీ కాబట్టి తారక్ అభిమానుల భయాలు వాస్తవ రూపం దాల్చే ఆస్కారం లేదు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్‌లో 30 కోట్ల మార్కెట్ ఉన్న సెకండ్ గ్రేడ్ హీరోలు వీళ్ళే..?

నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

ఏనుగు తెలివికి హాట్సాఫ్.. అచ్చం మనిషి లాగా?

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>