PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/agra-hospital-coronavirus9d1f6dee-d723-41ac-92a8-407988cf0363-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/agra-hospital-coronavirus9d1f6dee-d723-41ac-92a8-407988cf0363-415x250-IndiaHerald.jpgతాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఒక ఆస్పత్రి డైరెక్టర్ సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు డైరెక్టర్ " ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోగులను తీసుకెళ్లిపోవాలని తాము వారి బంధువులకు చెప్పామని.. కానీ, దానికి ఎవరూ ఒప్పుకోవడం లేదని., అందుకే, తాను ఒక మాక్ డ్రిల్‌ లాంటి ప్రయోగం చేశానని తెలిపాడు. గతనెల 26న ఉదయం 7 గంటలకు తాము ఆక్సిజన్ సరఫరా ఆపేశామని.. దానితో 22 మంది కరోనా రోగులు ఊపిరాడక తల్లడిల్లి, వాళ్ల శరీరం నీలంగా మారిందని తెలిపాడు. ఆ సమయంలో వారికి ఆక్సిజన్ సరఫరagra hospital, coronavirus{#}96;Director;oxygen;media;local languageఆ 22 మంది మరణం వెనుక కుట్ర ఉందా..?!ఆ 22 మంది మరణం వెనుక కుట్ర ఉందా..?!agra hospital, coronavirus{#}96;Director;oxygen;media;local languageTue, 08 Jun 2021 15:00:00 GMTతాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఒక ఆస్పత్రి డైరెక్టర్ సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు డైరెక్టర్ " ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోగులను తీసుకెళ్లిపోవాలని తాము వారి బంధువులకు చెప్పామని.. కానీ, దానికి ఎవరూ ఒప్పుకోవడం లేదని., అందుకే, తాను ఒక మాక్ డ్రిల్‌ లాంటి ప్రయోగం చేశానని తెలిపాడు. గతనెల 26న ఉదయం 7 గంటలకు తాము ఆక్సిజన్ సరఫరా ఆపేశామని.. దానితో 22 మంది కరోనా రోగులు ఊపిరాడక తల్లడిల్లి, వాళ్ల శరీరం నీలంగా మారిందని తెలిపాడు. ఆ సమయంలో వారికి ఆక్సిజన్ సరఫరా లేకుంటే వాళ్లు బతకరని అర్థమైందని.. దాంతో తాము ఐసీయూ లోని మిగతా 74 మంది రోగుల బంధువులతో మీ ఆక్సిజన్ సిలిండర్లు మీరే తెచ్చుకోవాలని చెప్పినట్లు కనిపిస్తోంది.

ఈ వీడియోలో డైరెక్టర్ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి మొత్తం 22 మంది చనిపోయారని ధ్రువీకరించారు కూడా. ఇందుకు సంబంధించి మొత్తం సంభాషణ ఏప్రిల్ 26 - 27న బయటపడిన ఆక్సిజన్ సంక్షోభం సమయంలోనిది. నగరంలోని పారస్ ఆస్పత్రిలో గత నెల 26 ఉదయం 7 గంటలకు మాక్ డ్రిల్ జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 96 కోవిడ్ రోగులు అడ్మిట్ అయ్యారు. ఈ సంఘటన మాక్ డ్రిల్ తర్వాత వారిలో 74 మందే ప్రాణాలతో మిగిలారు అని తెలిపారు.

ఆగ్రా నగరంలోని పారస్ ఆస్పత్రిలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అరింజయ్ జైన్‌ కు సంబంధించి మొత్తం 4 వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అందులో ఆయన తమకు ఆక్సిజన్ సంక్షోభం ఎదురైన రోజు గురించి తెలిపారు. కాకపోతే స్థానిక మీడియాతో మాట్లాడిన ఆస్పత్రి డైరెక్టర్ అరింజయ్ జైన్ సంబంధిచి ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని ఆయన ఆరోపించారు.

" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్ ఈ మంత్రేనా?

ఈ న్యూట్రిషన్ ఫుడ్ తో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు...

జూన్ 21 నుండి వ్యాక్సినేష‌న్..కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. !

టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళే

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>