Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modid141fc4e-d38f-4270-9359-dd05a9b700f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modid141fc4e-d38f-4270-9359-dd05a9b700f1-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఆయుధాలు కావాలంటే ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడిన భారత్ ప్రస్తుతం మాత్రం ఇతర దేశాలకు సైతం భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే స్థాయికి ఎదుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతగానో ప్రోత్సాహకం అందుతుండటంతో భారత రక్షణ పరిశోధన సంస్థ నూతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను తయారు చేస్తుంది. అంతే కాకుండా వాటికి శరవేగంగా ప్రయోగాల నిర్వహించి విజయవంతం అవుతుంది డి ఆర్ డి ఓ. అదే సమయంలో ప్రస్తుతం దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం అటు ఇతర దేశాలకు చెందిన ఆయుధ తయారీ సంస్థలు భారత్లో ఆయుధModi{#}India;central government;Government;Newsభారత్ సాధించింది.. డిఆర్డిఓ అద్భుత సృష్టి?భారత్ సాధించింది.. డిఆర్డిఓ అద్భుత సృష్టి?Modi{#}India;central government;Government;NewsTue, 08 Jun 2021 11:00:00 GMTఒకప్పుడు ఆయుధాలు కావాలంటే ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడిన భారత్ ప్రస్తుతం మాత్రం ఇతర దేశాలకు సైతం భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే స్థాయికి ఎదుగుతుంది.   కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతగానో ప్రోత్సాహకం అందుతుండటంతో భారత రక్షణ పరిశోధన సంస్థ నూతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను తయారు చేస్తుంది. అంతే కాకుండా వాటికి శరవేగంగా ప్రయోగాల నిర్వహించి విజయవంతం అవుతుంది డి ఆర్ డి ఓ.  అదే సమయంలో ప్రస్తుతం దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం అటు ఇతర దేశాలకు చెందిన ఆయుధ తయారీ సంస్థలు భారత్లో ఆయుధాలను తయారు చేసే విధంగా ఒప్పందాలను కుదురుకుంటుంది .



 ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆయుధాలు కావాలంటే ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు ఇతర దేశాలకు సైతం ఆయుధాలను విక్రయించే స్థాయికి ఎదిగింది.  ఇలా భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటివరకు భారత్ వివిధ రకాల ఆయుధాలను తయారు చేసినప్పటికీ అటు రాడార్ వ్యవస్థ గురించి మాత్రం ఎక్కువగా ఇతర దేశాల పైన ఆధార పడుతూ వచ్చింది భారత్. ఇతర దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు దాడి చేయడానికి వచ్చిన సమయంలో ఇక ఎంతో అప్రమత్తంగా క్షణాల వ్యవదిలో గుర్తించి సమాచారం అందించగలుగుతాయి రాడార్లు.



 అయితే ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టవంతం అయ్యేందుకు ఎన్నో రకాల రాడార్ల వ్యవస్థ కావాల్సి ఉంది. అయితే విదేశాల నుంచి ఈ రాడార్ వ్యవస్థను కొనుగోలు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఇటీవల భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.  స్వదేశీ రాడార్ తయారీ వైపు అడుగులు వేస్తుంది భారత్. ఈ క్రమంలోనే డి ఆర్ డి ఓ  ప్రస్తుతం స్వదేశంలోనే రాడార్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఇలా రాడార్ ని అభివృద్ధి చేయడం ద్వారా ఓవైపు వేల కోట్ల రూపాయలు భారత్కు మిగిలి పోవడమే కాదు విదేశాలకు సైతం ఈ రాడార్ వ్యవస్థను విక్రయించి వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కూడా ఉంది.  కాగా ఏరోస్పేస్ రంగంలో భారత్ సాధించినటువంటి గొప్ప విజయానికి ఇది ప్రతీకగా నిలిచింది అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫైట్ కలకలం.. యువకుడు మృతి!

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>