MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood323f6506-ac07-46b4-befe-4b5a1ab5eb04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood323f6506-ac07-46b4-befe-4b5a1ab5eb04-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నిర్మల సినిమాలు మినిమం సత్తా ఉన్న హీరోల తో చేయడానికి ఎక్కువ ఇష్ట పడతారు. వారైతేనే సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు రాకుండా ఎంతో కొంత లాభం కూడా చూపిస్తారు. అలా టాలీవుడ్ లో చాలా మంది టాప్ పొజిషన్ కి వచ్చిన హీరోలు ఒకప్పుడు మినిమం రేంజ్ హీరోలాగా ఉన్నారు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో వారీ సినిమాను నిర్మిస్తున్నారు కానీ ఒక టైంలో అతి తక్కువ బడ్జెట్ తో వారి సినిమాలు తెరకెక్కేవి. టాప్ రేంజ్ ఉన్న హీరోలు ప్రస్తుతం అరడజను మంది ఉండగా మీడియం రేంజ్ హీరోలు ఎవరెవరునున్నారు ఇప్పుడు చూద్దాం. tollywood{#}Tollywood;Cinema;Hero;vegetable market;sai dharam tej;Gaddalakonda Ganesh;varun sandesh;varun tej;Naga Chaitanya;Majili;sekhar;Love Story;ismart shankar;ram pothineni;ravi teja;akhil akkineni;vijay deverakondaటాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళేటాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలు వీళ్ళేtollywood{#}Tollywood;Cinema;Hero;vegetable market;sai dharam tej;Gaddalakonda Ganesh;varun sandesh;varun tej;Naga Chaitanya;Majili;sekhar;Love Story;ismart shankar;ram pothineni;ravi teja;akhil akkineni;vijay deverakondaTue, 08 Jun 2021 14:00:00 GMTటాలీవుడ్ లో నిర్మల సినిమాలు మినిమం సత్తా ఉన్న హీరోల తో చేయడానికి ఎక్కువ ఇష్ట పడతారు. వారైతేనే సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు రాకుండా ఎంతో కొంత లాభం కూడా చూపిస్తారు. అలా టాలీవుడ్ లో చాలా మంది టాప్ పొజిషన్ కి వచ్చిన హీరోలు ఒకప్పుడు మినిమం రేంజ్ హీరోలాగా ఉన్నారు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో వారీ సినిమాను నిర్మిస్తున్నారు కానీ ఒక టైంలో అతి తక్కువ బడ్జెట్ తో వారి సినిమాలు తెరకెక్కేవి. టాప్ రేంజ్ ఉన్న హీరోలు ప్రస్తుతం అరడజను మంది ఉండగా మీడియం రేంజ్ హీరోలు ఎవరెవరునున్నారు ఇప్పుడు చూద్దాం.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో నాని. ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ హీరోల్లో టాప్ హీరోగా ఉన్నాడు. ఈయన మార్కెట్ 30 కోట్లకు పైనే ఉంది. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించిన పోతున్నాడు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇటీవల వరుస సినిమాల హిట్లతో తన రేంజ్ ను 32 కోట్లకు పెంచుకున్నాడు. త్వరలోనే రిపబ్లికన్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకొని 30 కోట్ల మార్కెట్ ను ఏర్పర్చుకున్నాడు త్వరలో గని సినిమాతో రాబోతున్నాడు వరుణ్ తేజ్. నాగచైతన్య కూడా మజిలీ సినిమా హిట్ తో 37 కోట్ల మార్కును అందుకోగా ఆయన కు కూడా దాదాపు 30 కోట్ల మార్కెట్ వుంది. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా ఇప్పుడు అయన నుంచి రాబోతుండగా ఆ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన రామ్ మార్కెట్ 35 కోట్ల దాకా మార్కెట్ ను ఏర్పరుచుకోగా, యంగ్ హీరో నితిన్ మార్కెట్ కూడా 35 కోట్లకు ఇటీవల చేరుకుంది. ఒకప్పుడు టాప్ లెవల్ లో ఉన్న రవితేజ ఇప్పుడు 35 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాడు. గోపిచంద్, శర్వానంద్ అఖిల్ కూడా 25 నుంచి 30 కోట్ల మధ్య మార్కెట్ను ఏర్పరుచుకున్నారు. ఇక టాప్ రేంజ్ లో ఉన్న రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి హీరోల మార్కెట్ 50 కోట్లకు పైగానే ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంచిమాట : ప్రవర్తనలో ఇతరులను అనుకరించరాదు.

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>