Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn0a43259a-2582-4d45-a678-70ad27ff5bf6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbn0a43259a-2582-4d45-a678-70ad27ff5bf6-415x250-IndiaHerald.jpgకొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ తనదైన వ్యూహాలతో ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఎన్నో ఏళ్ళ పాటు కొనసాగిన చంద్రబాబు రాజకీయ చాణిక్యుడు అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు వేసే ఎత్తులు ఊహకందని విధంగా ఉంటాయి అని అంటూ ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు వేసే ఎత్తులు ఎలా ఉన్నప్పటికీ అటు పార్టీ కార్యకర్తలు నేతల విషయంలో చంద్రబాబు చూపించే చొరవ మాత్రం గొప్పగా ఉంటుంది అని ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు. సాధారణంగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు జరCbn{#}CBN;Party;Elections;TDP;Smart phone;Congress;revanth;Muluguఏమైనా.. బాబు ఆ విషయంలో గొప్పోడబ్బా?ఏమైనా.. బాబు ఆ విషయంలో గొప్పోడబ్బా?Cbn{#}CBN;Party;Elections;TDP;Smart phone;Congress;revanth;MuluguTue, 08 Jun 2021 05:00:00 GMTపార్టీ కార్యకర్తలు నేతల విషయంలో చంద్రబాబు చూపించే చొరవ మాత్రం గొప్పగా ఉంటుంది అని ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు.



 సాధారణంగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు స్థానికంగా టిడిపి తరఫున గెలిచిన నాయకులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కేవలం టిడిపిలో ఉన్న వారిని కాదు టిడిపిలో లేని వారిని సైతం గౌరవిస్తూ ఉంటారు చంద్రబాబు.  ఒకప్పుడు టిడిపిలో కీలక నేతల కొనసాగిన వారు ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే టీడీపీని వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పటికీ ఇక నాటి నేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.



 ఇప్పటికీ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, దయాకర్ రావు ములుగు ఎమ్మెల్యే సీతక్క లాంటి వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉంటారు చంద్రబాబు నాయుడు.  అయితే ఇక నాయకులకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు తమ పార్టీలో లేరు కదా ఇంకెందుకు అని అనుకోకుండా ఎంతో వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక ఇటీవల సీతక్క తల్లి సమ్మక్క గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు.  ఒకప్పుడు టిడిపిలో ఉంది ఇక ఇప్పుడు లేదు కదా అని వదిలేయకుండా ఏకంగా నేరుగా వచ్చి సీతక్కను పరామర్శించారు చంద్రబాబు. ఇది నిజంగా గొప్ప విషయం అని అంటున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>