MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr0611f565-4a8b-493f-91a1-55191024b6de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr0611f565-4a8b-493f-91a1-55191024b6de-415x250-IndiaHerald.jpgతన నటనతో, డైలాగ్ డెలివరీతో,డాన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిన నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్. అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోగా ఎదిగిన తారక రామారావు మనవడు అచ్చం తాత పోలికలతోనే ఉంటూ నటన కూడా ఆయన లాగానే చేస్తూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. వరుస హిట్లతో దుమ్ము రేపుతూ దూసుకుపోతున్న చిన్న ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగులు అంతకుమించి డాన్సులతో అదరగొట్టడంతో ఎక్కువ మంది ఫ్యాన్స్ ను కూడగట్టుకున్నారు. jr.ntr{#}Telugu;Varasudu;NTR;Hero;marriage;Jr NTR;narne srinivasa rao;Lakshmi Devi;Chief Ministerజూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎన్ని వందల కోట్లు క‌ట్నం ఇచ్చారో తెలుసా...!జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎన్ని వందల కోట్లు క‌ట్నం ఇచ్చారో తెలుసా...!jr.ntr{#}Telugu;Varasudu;NTR;Hero;marriage;Jr NTR;narne srinivasa rao;Lakshmi Devi;Chief MinisterTue, 08 Jun 2021 13:00:00 GMTతన నటనతో, డైలాగ్ డెలివరీతో,డాన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిన నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్. అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోగా ఎదిగిన తారక రామారావు మనవడు అచ్చం తాత పోలికలతోనే ఉంటూ నటన కూడా ఆయన లాగానే చేస్తూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. వరుస హిట్లతో దుమ్ము రేపుతూ దూసుకుపోతున్న చిన్న ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగులు అంతకుమించి డాన్సులతో అదరగొట్టడంతో ఎక్కువ మంది ఫ్యాన్స్ ను కూడగట్టుకున్నారు.

గ్లామర్ ఫీల్డ్ లో కొనసాగుతూ టాప్ పొజిషన్ లో ఉన్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో హుందాగా నిలుపుకుంటూ సాఫీ గా సాగిస్తున్నాడు. ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేయకుండా, పెద్దల మాట  గౌరవం ఇస్తూ, వారు చెప్పిన మాట కాదనకుండా, ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడు గా నందమూరి ఫ్యామిలీ లో మెలగడం అందరికీ నచ్చుతుంది. తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత గా ఉండే ఎన్టీఆర్ ప్రేమలు, డేటింగ్ లు , పార్టీలు, పబ్బులు అంటూ ఎటువంటి వాటి జోలికి వెళ్లకుండా పద్ధతిగా హీరో గా సినిమాలు చేస్తూ వచ్చాడు.

పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మూడు ముళ్ల బంధానికి కట్టుబడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. 2011లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ ప్రణతి కి చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది అయినా చక్కటి కలయికతో ముందుకు సాగుతున్నారు వీరిద్దరూ. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు బాబులు. లక్ష్మీ ప్రణతి తల్లి మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు చంద్రబాబుకు స్వయానా మేనకోడలు అవుతుంది. ఎన్టీఆర్ తన కూతురు ని పెళ్లి చేసుకున్నందుకు గాను నార్నే శ్రీనివాసరావు 500 కోట్ల రూపాయల కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో పలు స్థిరచరాస్తులు ఉన్నాయి. నార్నే శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారీ కూడా.. ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ తో అనాథ‌లు....రాష్ట్రాల‌కు సుప్రీం సంచలన ఆదేశాలు.. !

సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్..!

"స్వయం కృషి" మెగా ట్రెండ్ సెట్టర్ ... !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>