Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronad3b2f9ef-14c6-4f5f-9a82-bdcd62a7162c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronad3b2f9ef-14c6-4f5f-9a82-bdcd62a7162c-415x250-IndiaHerald.jpgమొన్నటిదాకా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాదాపు నాలుగు లక్షల వరకు కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అని భావించి ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. అయితే మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ ప్రస్తుతం ఎక్కువగా ప్రభావం చూపడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలకు దారి తీయడంతో ఎంతోమంది ఆసుపత్రులకు పరుగులు తీశారు. అయితే ఇలా ఎక్కువమంది కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లడంతో ఒక్కసారిగా Corona{#}Coronavirus;oxygen;central government;Bariదేశం కోలుకుంటుంది.. ఇదే సజీవ సాక్ష్యం?దేశం కోలుకుంటుంది.. ఇదే సజీవ సాక్ష్యం?Corona{#}Coronavirus;oxygen;central government;BariTue, 08 Jun 2021 07:00:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  దాదాపు నాలుగు లక్షల వరకు కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అని భావించి ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు.  అయితే మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ ప్రస్తుతం ఎక్కువగా ప్రభావం చూపడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలకు దారి తీయడంతో ఎంతోమంది ఆసుపత్రులకు పరుగులు తీశారు. అయితే ఇలా ఎక్కువమంది కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లడంతో ఒక్కసారిగా ఆక్సిజన్ కొరత దేశాన్ని వేధించింది.



 దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో రోజురోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ప్రపంచ దేశాల నుంచి వ్యాక్సిన్ను తీసుకొచ్చింది. 900 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి భారతదేశంలో 9 వేలకుపైగా మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు కాస్త దారిలోకి వస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కూడా తగ్గుతూ వస్తోంది. గతంలో 9600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా ప్రస్తుతం మాత్రం కేవలం 4 వేల మెట్రిక్ టన్నుల అవసరానికి చేరుతుంది.  ఇలా దేశం కోలుకుంటుంది అనడానికి ఇదే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.



 ప్రస్తుతం దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గి పోవడమే కాదు అటు వైరస్ బారి నుంచి కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆక్సిజన్ వాడకం కూడా భారీగా తగ్గిపోయింది దేశంలో. మొన్నటి వరకు దేశంలో అక్సిజన్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురైతే ఇక ఇప్పుడు పూర్తిగా దేశ వ్యాప్తంగా అందరికీ సరిపడా ఆక్సీజన్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఏదేమైనా ఇలా దేశంలో ఆక్సిజన్ కొరతతో తీరడం మాత్రం శుభపరిణామం అని చెప్పారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొరటాల జూనియర్ సినిమాకు నాగ నెగిటివ్ సెంటిమెంట్ !

అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>