BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kanna-laxmi-narayanae499408e-df45-4d76-9f47-6af7a06e765a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kanna-laxmi-narayanae499408e-df45-4d76-9f47-6af7a06e765a-415x250-IndiaHerald.jpgబీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మి నారాయ‌ణ ఏపీ స‌ర్కార్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోందని క‌న్నా ఆరోపించారు. జగన్ రైతులను గాలికొదిలేశారని..వ్యవసాయాన్ని తుంగలో తొక్కారని అన్నారు. రైతుల మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు. సేకరించిన ధాన్యానికి కూడా డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నామ‌ని కానీ చేయ‌లేద‌ని తెలిపారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయkanna laxmi narayana{#}Kanna Lakshminarayana;Bharatiya Janata Party;Andhra Pradesh;Government;Jagan;nidhi;swethaజగన్ రైతులను గాలికొదిలేశారు : కన్నా లక్ష్మి నారాయణజగన్ రైతులను గాలికొదిలేశారు : కన్నా లక్ష్మి నారాయణkanna laxmi narayana{#}Kanna Lakshminarayana;Bharatiya Janata Party;Andhra Pradesh;Government;Jagan;nidhi;swethaTue, 08 Jun 2021 12:06:49 GMTబీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మి నారాయ‌ణ ఏపీ స‌ర్కార్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోందని క‌న్నా ఆరోపించారు. జగన్ రైతులను గాలికొదిలేశారని..వ్యవసాయాన్ని తుంగలో తొక్కారని అన్నారు. రైతుల మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు. సేకరించిన ధాన్యానికి కూడా డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నామ‌ని కానీ చేయ‌లేద‌ని తెలిపారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారని చెప్పారు. 

డ్రిప్ ఇరిగేషన్ గురించి అస‌లు పట్టించుకోవటం లేదన్నారు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్నా... రైతులకు మాత్రం పరికరాలు అందించడం లేదని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్ లపై శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం రివర్స్ లో వెలుతుంద‌ని వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో ప్రజలనే కొంటున్న ప్రభుత్వం ఇదంటూ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాబ్ లేద‌ని యువ‌కుడు దారుణం..క‌త్తి ప‌ట్టుకుని 20 మందిపై.. !

12మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఘరానా మోసగాడు..!

వ్యాక్సినేష‌న్ లో ముంబై రికార్డ్ ... ఒక్క రోజులోనే..?

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ?

నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే..

పోకిరి సినిమా రికార్డును బద్దలు కొట్టిన రంగస్థలం..!

అమూల్ రెడ్డి ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>