PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/britanaefa0aee-1bae-4630-81bf-0df56a37db4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/britanaefa0aee-1bae-4630-81bf-0df56a37db4e-415x250-IndiaHerald.jpgచైనాపై ప్రపంచ దేశాల్లో అనేక విషయాలపై ఇప్పటికే ఎన్నో విమర్శలు తలెత్తుతున్నాయి. వాటిలో వీగర్ ముస్లింల విషయం కూడా ఒకటి. వీరిపై జరుగుతున్న హింస, అణచివేతలపై బ్రిటన్ దర్యాప్తు చేపట్టింది. చైనాలో వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నదానిపై ప్రత్యక్ష దర్యాప్తు చేస్తానని అంటుంది. అయితే ఐక్యరాజ్య సమితి చేపట్టాల్సిన దర్యాప్తును దానిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లో ఒకదానిపై మరోకటి దర్యాప్తు చేపట్టడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతు..britan{#}Joseph Vijay;India;Pakistan;Arrestబ్రిటన్‌కి ఆ హక్కు ఎక్కడిది..బ్రిటన్‌కి ఆ హక్కు ఎక్కడిది..britan{#}Joseph Vijay;India;Pakistan;ArrestMon, 07 Jun 2021 16:44:10 GMTచైనాపై ప్రపంచ దేశాల్లో అనేక విషయాలపై ఇప్పటికే ఎన్నో విమర్శలు తలెత్తుతున్నాయి. వాటిలో వీగర్ ముస్లింల విషయం కూడా ఒకటి. వీరిపై జరుగుతున్న హింస, అణచివేతలపై బ్రిటన్ దర్యాప్తు చేపట్టింది. చైనాలో వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నదానిపై ప్రత్యక్ష దర్యాప్తు చేస్తానని అంటుంది. అయితే ఐక్యరాజ్య సమితి చేపట్టాల్సిన దర్యాప్తును దానిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లో ఒకదానిపై మరోకటి దర్యాప్తు చేపట్టడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐక్యరాజ్య సమితికి ఏమైంది ? బ్రిటన్ దర్యాప్తు కంటిదుడుపు చర్య కానుందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటు బ్రిటన్‌పై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బ్రిటన్ పాల్పడుతున్న ఘోరాలపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని, ముందుగా తన సంగతి చూసుకొని ఆ తరువాత ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవాలనీ అంటున్నారు. ఇప్పటికీ వివిధ దేశాల్లో నేరాలు చేసిన వారు బ్రిటన్‌లో ఉన్నారు. భారత్‌లో కొన్ని వేల కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడిన విజయ్ మాల్య, నీరవ్ మోడీ వంటి వారికి ఆశ్రయం ఎలా కల్పిస్తున్నారు. వివిధ రాజకీయ కారణాలతో వారికి బ్రిటన్ ఆశ్రయం ఎందుకు కల్పిస్తుంది. భారత్ నుంచి కొట్టేసిన కోహినూర్ డైమెండ్‌ను ఎందుకు ఇంకా బ్రిటన్ ఉంచుకుంది. అంతేకాకుండా భారత్‌లో మతకలహాలను రెచ్చగొట్టిన కిలాఫత్ ఉద్యమం దగ్గర నుంచి కొన్ని కోట్ల ప్రాణాలు పోవడానికి కారణం అయిన బ్రిటన్‌పై ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తులు లేవు. ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడిన బ్రిటన్‌కు ఇతర దేశాలపై దర్యాప్తు చేసే అధికారం ఎలా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి.


అంతేకాకుండా ముఫారఫ్, బుట్టో, నవాజ్ షరీఫ్ వీరు బ్రిటన్‌లో ఎలా తలదాచుకున్నారు. వారికి బ్రిటన్ ఎలా ఆశ్రయం కల్పించింది. పాకిస్తాన్ ప్రధానులుగా చేసిన వీరంతా కూడా అక్కడ దేశ విద్రోహ కార్యకలాపాల పేరుతో అరెస్ట్ కాబడిన వారే.  మరి వీరంతా బ్రిటన్‌లో ఎలా ఉంటారు. ఇలా మరెన్నింటికో సమాధానాలు రావాల్సి ఉంది. మరి బ్రిటన్ వీటిపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఖిలాడిలో రవితేజ ఎన్ని పాత్రలు చేస్తున్నాడు ?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?

బ్రేకింగ్ : సాయంత్రం గం. 5కు మోడీ ప్ర‌సంగం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>