BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mandu-ayanadi-publicity-velladi1fa40cb5-261a-4e10-97f2-12792baf98d2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mandu-ayanadi-publicity-velladi1fa40cb5-261a-4e10-97f2-12792baf98d2-415x250-IndiaHerald.jpgఆనంద‌య్య ఎంతో క‌ష్ట‌ప‌డి త‌యారు చేసిన మందుకు వైసీపీ నేత‌లు ప‌బ్లిసిటీ ఇచ్చేసుకుంటున్నారు. మందు గురించి ప‌బ్లిసిటీ ఇస్తే ప‌ర్యాలేదు కానీ ఆయ‌న ఫోటో ఎక్క‌డా లేకుండా ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం ఇక్క‌డ గ‌మ‌న‌ర్హం.ఇంత‌కీ ఆ మందు ప‌బ్లిసిటీ చేస్తున్న నేత ఎవ‌రంటే...చంద్ర‌గిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి.ఆనంద‌య్య క‌రోనా నివార‌ణ మందు అంటూ ఉద‌యం అర స్పూన్‌, సాయంత్రం అర స్పూన్ వేసుకోవాలంటూ మందు బాటిల్‌పైన ఉన్న మూత మీద స్టిక్క‌ర్ వేసి ప్ర‌చారం చేసుకుంటున్నారు.అయితే ఆ స్టిక్క‌ర్ లో ఎక్క‌డా కూడా ఆనందanandayya{#}YCP;Chevireddy Bhaskarareddy;Eveningమందు ఆయ‌నిది...ప‌బ్లిసిటీ మాత్రం వీళ్ల‌దిమందు ఆయ‌నిది...ప‌బ్లిసిటీ మాత్రం వీళ్ల‌దిanandayya{#}YCP;Chevireddy Bhaskarareddy;EveningMon, 07 Jun 2021 20:02:00 GMTఆనంద‌య్య ఎంతో క‌ష్ట‌ప‌డి త‌యారు చేసిన మందుకు వైసీపీ నేత‌లు ప‌బ్లిసిటీ ఇచ్చేసుకుంటున్నారు. మందు గురించి ప‌బ్లిసిటీ ఇస్తే ప‌ర్యాలేదు కానీ ఆయ‌న ఫోటో ఎక్క‌డా లేకుండా ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం ఇక్క‌డ గ‌మ‌న‌ర్హం.ఇంత‌కీ ఆ మందు ప‌బ్లిసిటీ చేస్తున్న నేత ఎవ‌రంటే...చంద్ర‌గిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి.ఆనంద‌య్య క‌రోనా నివార‌ణ మందు అంటూ  ఉద‌యం అర స్పూన్‌, సాయంత్రం అర స్పూన్ వేసుకోవాలంటూ మందు బాటిల్‌పైన ఉన్న మూత మీద స్టిక్క‌ర్ వేసి ప్ర‌చారం చేసుకుంటున్నారు.అయితే ఆ స్టిక్క‌ర్ లో ఎక్క‌డా కూడా ఆనంద‌య్య ఫోటో లేదు.కేవ‌లం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి,సీఎం జ‌గ‌న్‌, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి చిత్రాలు మాత్ర‌మే ఉన్నాయి.చివ‌రికి మందు క‌నుగోన్న వాడిని ప‌క్క‌కి నెట్టి...వీళ్ల ప‌బ్లిసిటీ పిచ్చి ఎక్కువైంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>