TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/income-tax-new-fuithers-5aa7cab7-e5f3-485c-b6f3-88c5db8a90c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/income-tax-new-fuithers-5aa7cab7-e5f3-485c-b6f3-88c5db8a90c5-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకోని ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకొని వస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారుల కోసం సరికొత్త విధులను తీసుకొచ్చింది. ఇక పై ఇన్కమ్ ట్యాక్స్ మరింత సులువుగా చెల్లించే వీలు కలిపించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాక్సెస్ (CBDT) ఈ రోజున సరికొత్త నిర్ణయం తో మన ముందుకు వచ్చింది. ఆ కొత్త విధులు ఏమిటో ఒకసారి చూద్దాం.INCOME TAX NEW FUITHERS{#}central government;Government;softwareబుల్లిపిట్ట: ఇన్కమ్ టాక్స్ తీసుకొచ్చిన కొత్త విధులు నేటి నుంచే..బుల్లిపిట్ట: ఇన్కమ్ టాక్స్ తీసుకొచ్చిన కొత్త విధులు నేటి నుంచే..INCOME TAX NEW FUITHERS{#}central government;Government;softwareMon, 07 Jun 2021 13:00:12 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు  ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకోని ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకొని వస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా  ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారుల కోసం సరికొత్త విధులను తీసుకొచ్చింది. ఇక పై ఇన్కమ్ ట్యాక్స్ మరింత సులువుగా చెల్లించే వీలు కలిపించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాక్సెస్ (CBDT) ఈ రోజున సరికొత్త నిర్ణయం తో మన ముందుకు వచ్చింది. ఆ కొత్త విధులు ఏమిటో ఒకసారి చూద్దాం.

ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులకు, పనులు చాలా వేగంగా జరిగేలా.. అలాగే రిఫండ్ లు కూడా వేగంగా జరిగేందుకు వీలుగా ఫీచర్ లను ఏర్పాటుచేసి , దీని ద్వారా చెల్లింపులు  సౌకర్యంగా ఉంటాయని కేంద్రం తెలిపింది. ఇందులో 5  ఫీచర్లు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.


1)టాక్స్ పేయర్ ఫ్రెండ్లీ :
ఈ కొత్త ఫీచర్ ద్వారా  చెల్లింపుదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇందులో పన్ను  చెల్లింపు చాలా వేగవంతంగా జరుగుతోంది. మరియు చాలా త్వరగా అర్థమయ్యేలా కూడా ఈ పోర్టల్ ఉంటుంది. ట్యాక్స్ చెల్లింపులు ఇంతకుముందు ఎప్పుడూ జరగనంత వేగంగా జరుగుతాయి . రిఫరెన్స్ కూడా చాలా వేగవంతంగా జరుగుతాయి.


2).సింగల్ ,సింపుల్ ,డాష్ బోర్డ్స్:

ఈ ఫీచర్ ద్వారా సింగిల్ డాష్ బోర్డు ఉంటుంది. ఇందులో  ఆదాయ పన్ను చెల్లించే ప్రక్రియ కూడా ఉంటుంది. దీని ద్వారా ప్రజలు ఎక్కడ చెల్లించాలని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో రిటర్న్ అప్లోడ్ కూడా వేలుసు బాటు ఉంది.


3)మొబైల్ యాప్ ఫర్ ITR FILING:

ఈనెల 18న సరికొత్త హంగులతో పన్ను చెల్లింపుదారులకు అన్ని విధాలా సులభం చేయాలనుకుంటోంది CBDT. అందుకోసం మొబైల్  యాప్ ను కూడా మన ముందుకు తీసుకొచ్చింది. ఈ మొబైల్ సౌకర్యం కూడా ఈ రోజు నుండే ప్రారంభం కానుంది. ఈ మొబైల్ యాప్ లో అనేక సదుపాయాలు ఉంటాయి.


4).ఇన్కమ్ టాక్స్ ప్రిపరషన్ సాఫ్ట్వేర్ :ఈ యాప్ సరికొత్త సాఫ్ట్ వేర్ ను కలిగి ఉంది. ఇందులోని ప్రక్రియ చాలా వేగవంతంగా చేస్తుంది. Itr రిటర్న్స్ దాఖలకు ఎటువంటి ఫీజులు ఉండవు. ఇందులో మనకు అర్థం అయ్యేలా ప్రశ్నలుంటాయి. అంటే..Itr 1-4 వరకూ (ఆన్లైన్ లేదా ఆఫ్లైన్). మరియు itr 2(ఆఫ్లైన్) లో ఉంటుంది.


5).కాల్ సెంటర్ ఫెసిలిటీ :దీని ద్వారా మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు, ఏదైనా సమస్య వస్తే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు తెలియజేయటానికి  ఒక నెంబరును కొత్తగా తీసుకొచ్చింది.

ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు చాలా సులువుగా, ట్యాక్స్ కట్టే విధంగా వీలు కల్పించిందని తెలిపారు కేంద్ర ఆర్థికశాఖ.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేంద్రం అఫ‌డ‌విట్ పై ఏపీ హైకోర్టు అసంతృప్తి

తెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలు

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>