PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayyaf463e45c-2a67-42de-ba03-8169fd601886-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayyaf463e45c-2a67-42de-ba03-8169fd601886-415x250-IndiaHerald.jpgఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మందు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆనందయ్య మందు కరోనాకు బాగా పని చేస్తుందన్న నమ్మకం ప్రజలకు కుదిరింది. అందుకే అంతగా ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే... ఆనందయ్య మందు తయారీ ప్రారంభమైంది. ముందుగా సర్వేపల్లి ప్రాంతంలోనే మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆనందయ్య మందును ఆన్‌లైన్‌ లో బుక్ చేసుకున్న వారికి పంపాలని ముందుగా నిర్ణయించారు. కానీ.. ఈ ఆన్ లైన్ పంపిణీ కోసం తయారు చేస్తున్న వెబ్ సైటkrishnapatnam-anandayya{#}Krishnapatnam Port;Government;Ayurveda;Katthiగుడ్‌న్యూస్.. ఇక నేరుగా మీ జిల్లాకే ఆనందయ్య మందు..!?గుడ్‌న్యూస్.. ఇక నేరుగా మీ జిల్లాకే ఆనందయ్య మందు..!?krishnapatnam-anandayya{#}Krishnapatnam Port;Government;Ayurveda;KatthiMon, 07 Jun 2021 07:00:00 GMTఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మందు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆనందయ్య మందు కరోనాకు బాగా పని చేస్తుందన్న నమ్మకం ప్రజలకు కుదిరింది. అందుకే అంతగా ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే... ఆనందయ్య మందు తయారీ ప్రారంభమైంది. ముందుగా సర్వేపల్లి ప్రాంతంలోనే మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆనందయ్య మందును ఆన్‌లైన్‌ లో బుక్ చేసుకున్న వారికి పంపాలని ముందుగా నిర్ణయించారు.

కానీ.. ఈ ఆన్ లైన్ పంపిణీ కోసం తయారు చేస్తున్న  వెబ్ సైట్ పై ఇప్పటికే ఆరోపణలు రావడంతో అది కాస్తా ఆగిపోయింది. అయితే ఈ సమయంలో ఆనందయ్య ఓ కీలక ప్రకటన చేశారు. మందు కోసం ఇతర జిల్లాల నుంచి ప్రజలు కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో కొంతమంది కృష్ణపట్నం వస్తున్నారని... ఇలా రావద్దని ఆనందయ్య మరోసారి సూచించారు. అంతే కాదు. ప్రతి జిల్లాకు తన మందును పంపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆనందయ్య గుడ్‌ న్యూస్ చెప్పారు.

తన మందును అందరికీ అందించేందుకు ప్రభుత్వం కూడా తనకు సహకారం అందించాలని ఆనందయ్య కోరారు. ముందు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల హెడ్ క్వార్టర్ కు ఆయుర్వేద మందు ను  అందజేస్తామని ఆనందయ్య వివరించారు. మందు తయారీ, పంపిణీలో ప్రతి ఒక్కరు తనకు సహకరించాలని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.

సో.. ఇప్పుడు ఆనందయ్య మందు కాస్త మెల్లగా అయినా అన్ని జిల్లాల కేంద్రాలకు చేరుతుందన్న మాట. కానీ.. రాష్ట్రంలో ఆనందయ్య మందుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో మందు తయారు చేయడం అంటే కత్తి మీద సామే. మరి ఆనందయ్య ఈ  ఫీట్ ఎలా చేస్తారో చూడాలి మరి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అల్లు అర్జున్ గ్యారేజ్ లో 12 కోట్లు..?

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>