MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/love-faliluers-paires-965d04dc-58f0-4ef1-a6de-dfd5f7bc58be-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/love-faliluers-paires-965d04dc-58f0-4ef1-a6de-dfd5f7bc58be-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగులమయం. అందులో ఎన్నో అద్భుతాలు , ఎన్నో విశేషాలు చోటుచేసుకుంటాయి. ఇక అందులో భాగంగానే నాటి నుంచి నేటి వరకు సినీ ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్ల మధ్య ఏదో ఉంటుందంటూ , ఎప్పుడూ ఏదో ఒక వార్త ఏదో ఒక జంట మీద వినిపిస్తూనే ఉంటుంది. నీలో వార్తలు రావడానికి కారణం సోషల్ మీడియాలో ఆ జంట బాగా ట్రెండ్ అవ్వడం , రియల్ లైఫ్ లో కూడా చాలా సన్నిహితంగా ఉండడం వంటి కారణాల వల్ల కూడా రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఈ రూమర్స్ సంగతి పక్కన పెడితే నిజంగానే ప్రేమించుకొని, సహజీవనం చేసిన తర్వాత కూడా బ్రేకLOVE FALILUERS PAIRES{#}Love;Cinema;News;Telugu;Heroine;nayantara;prema;anjali;Journey;Hero;marriage;Trisha Krishnan;varun sandesh;varun tej;rashmika mandanna;Rakshit Shetty;Samantha;sai dharam tejసినీ ఇండస్ట్రీలో లవ్ ఫెయిల్యూర్ అయిన జంటలు ఎన్నో..సినీ ఇండస్ట్రీలో లవ్ ఫెయిల్యూర్ అయిన జంటలు ఎన్నో..LOVE FALILUERS PAIRES{#}Love;Cinema;News;Telugu;Heroine;nayantara;prema;anjali;Journey;Hero;marriage;Trisha Krishnan;varun sandesh;varun tej;rashmika mandanna;Rakshit Shetty;Samantha;sai dharam tejMon, 07 Jun 2021 14:27:09 GMT
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగులమయం. అందులో ఎన్నో అద్భుతాలు , ఎన్నో విశేషాలు చోటుచేసుకుంటాయి. ఇక అందులో భాగంగానే నాటి నుంచి నేటి వరకు  సినీ ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్ల మధ్య ఏదో ఉంటుందంటూ , ఎప్పుడూ ఏదో ఒక వార్త ఏదో ఒక జంట మీద వినిపిస్తూనే ఉంటుంది. నీలో వార్తలు రావడానికి కారణం సోషల్ మీడియాలో ఆ జంట బాగా ట్రెండ్ అవ్వడం , రియల్ లైఫ్ లో కూడా చాలా సన్నిహితంగా ఉండడం వంటి కారణాల వల్ల కూడా రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఈ రూమర్స్ సంగతి పక్కన పెడితే నిజంగానే ప్రేమించుకొని, సహజీవనం చేసిన తర్వాత కూడా బ్రేకప్ అయిన జంటలు  ఉన్నాయి. అయితే  ఆ జంటలు ఎవరో వారి గురించి తెలుసుకుందాం.


1). నయనతార:దక్షిణాది తెలుగు సినీ ఇండస్ట్రీని తన అందంతో ఒక ఊపు ఊపుతున్న హీరోయిన్ నయనతార. ఈమెకి స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా అప్పట్లో శంభు, నయనతారప్రేమ విషయం చాలామందికి తెలిసిందే. అయితే అలా పాపులరైన వీళ్లు బ్రేకప్ అవడానికి గల కారణం ఏంటంటే, శంభు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ, అందుకే విడిపోయాం అంటూ నయనతార చెప్పుకొచ్చింది.


2) అంజలి:సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో ముద్దుగా కనిపించిన అంజలి మన తెలుగమ్మాయి. తన అందంతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే జర్నీ సినిమా హీరో "జై"తో ప్రేమలో పడి సహజీవనం కూడా చేశారు. అంతేకాకుండా వీరిద్దరి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా కూడా మారాయి. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే సమయానికి బ్రేకప్ చేసుకున్నట్లు తెలిపింది అంజలి. అందుకు గల కారణం జై నన్ను మోసం చేశాడు అని చెప్పింది.


3). త్రిష:దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. ఈమె తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్రిష అప్పట్లో "వరుణ్ మణియన్" అనే ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరూ చాలా కాలం వరకూ బాగా తిరిగి ఎంజాయ్ చేశారు. వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధమై, చివరిలో క్యాన్సిల్ చేసుకున్నారు. వీరిద్దరు విడిపోవడానికి గల కారణం వరుణ్ మణియన్ తనను పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని నిబంధన పెట్టాడట. కానీ త్రిషకు ఇది నచ్చకపోవడంతో మధ్యలోనే విడిపోయారు.


వీరేకాకుండా రష్మిక - రక్షిత్ శెట్టి, సమంత - సిద్ధార్థ , రెజీనా - సాయి ధరమ్ తేజ్ ఇలా మరికొన్ని జంటలు  కొంతకాలం సహజీవనం చేసి మరీ బ్రేక్ అప్ చేసుకున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెరిగిన విద్యుత్.. కాలుష్యానికి చెక్..

బ్రేకింగ్ : సాయంత్రం గం. 5కు మోడీ ప్ర‌సంగం.. !

అదిరిపోయే ఆఫర్.. ఫ్రీగా ఐఫోన్ లు.. ఎక్కడంటే?

తెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలు

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>