TVVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-5-update1e8d81ef-bd79-4d3a-9a28-bf36d36df02a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-5-update1e8d81ef-bd79-4d3a-9a28-bf36d36df02a-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. బిగ్బాస్ షో కి టైం అయితే చాలు ప్రేక్షకులు టీవీ కి అతుక్కుని పోయేవాళ్ళు అంతగా క్రెడిట్ తెచ్చుకుంది. కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఆఫ్టర్ బిగ్ బాస్ వారి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. BIGG BOSS 5 UPDATE{#}RX100;Bigboss;Audience;Interview;Telugu;Payal Rajput;BEAUTY;Houseబిగ్ బాస్ లోకి ఆర్ ఎక్స్ 100 బ్యూటీ ?బిగ్ బాస్ లోకి ఆర్ ఎక్స్ 100 బ్యూటీ ?BIGG BOSS 5 UPDATE{#}RX100;Bigboss;Audience;Interview;Telugu;Payal Rajput;BEAUTY;HouseMon, 07 Jun 2021 12:00:00 GMTబుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. బిగ్బాస్ షో కి టైం అయితే చాలు ప్రేక్షకులు టీవీ కి అతుక్కుని పోయేవాళ్ళు అంతగా క్రెడిట్ తెచ్చుకుంది. కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఆఫ్టర్ బిగ్ బాస్ వారి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇప్పటికే నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకోగా, ఇప్పుడు అందరి ఫోకస్ బిగ్బాస్ సీజన్ 5 పై పడింది. సీజన్ 5 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యం కాగా ఇక ఆగేది లేదంటూ గుట్టు చప్పుడు కాకుండా బిగ్బాస్ సీజన్ 5 షోను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
 దాదాపు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ అందర్నీ కూడా ఇప్పటికే జూమ్ వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిపి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సీజన్ 5 ఇంటి సభ్యులు ఎవరన్న అంశంపై రోజుకో వార్త వినిపిస్తుండగా ఇప్పుడు తాజాగా మరో న్యూస్ తెలుగు ప్రేక్షకులను తెగ అట్రాక్ట్ చేస్తోంది. అదేంటంటే, సీజన్ 4 లో గెస్ట్ అప్పీయరెన్సు ఇచ్చిన ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఏకంగా సీజన్ 5 లో పార్టిసిపేట్ చేయనున్నట్లు తాజా సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించగా పాయల్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
 ఇందుకుగాను ఈ హాట్ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీ గానే డిమాండ్ చేసిందట, అందుకు నిర్వాహకులు కూడా ఓకే అనడంతో దాదాపుగా పాయల్ ఎంట్రీ ఫైనల్ అయిపోయినట్లు తెలుస్తోంది. పాయల్ రాజ్ పుత్ షో లోకి అడుగు  పెడుతోంది అంటే ఇక హౌస్ గ్లామర్ మామూలుగా ఉండదు అంటూ, షో రేటింగ్స్ కూడా అంతకు మించి ఉంటాయంటూ ట్రోల్  చేస్తున్నారు ఆమె అభిమానులు. కాగా షో ఎప్పుడు నుండి టెలికాస్ట్ అవ్వనుందో తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నతో కాపురం చేయమన్న వదిన.. యువతి ఏం చేసిందో తెలుసా?

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>