MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-radhe-shyam6b21e55d-e111-4790-b62e-21aa983cc505-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-radhe-shyam6b21e55d-e111-4790-b62e-21aa983cc505-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నతాజా చిత్రం రాధే శ్యామ్. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.1920ల కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.Prabhas Radhe Shyam{#}Amazon;India;Pooja Hegde;Chitram;Cinema;Jil;Darsakudu;Director;UV Creations;Italy;Prabhas;krishnam raju;NET FLIX;News;shyamప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!Prabhas Radhe Shyam{#}Amazon;India;Pooja Hegde;Chitram;Cinema;Jil;Darsakudu;Director;UV Creations;Italy;Prabhas;krishnam raju;NET FLIX;News;shyamMon, 07 Jun 2021 18:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నతాజా చిత్రం రాధే శ్యామ్. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.1920ల కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.

ఇక ఈ సినిమాని జులై30 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడున్న కరోనా క్లిష్టమైన పరిస్థితుల్లోసినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే గత మూడు రోజుల నుంచి ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.అయితే దీనిపై యూనిట్ సభ్యులు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకి ఓ భారీ ఆఫర్ ఇచ్చిందట.ఈ చిత్రాన్ని తమ సొంతం చేసుకోవడానికి ఏకంగా 400కోట్లు ఆఫర్ చేసారట అమెజాన్ సంస్థ వాళ్ళు.

దీనికంటే ముందు మరో ఓటీటీ ప్లేట్ ఫాం నెట్ ఫ్లిక్స్ వాళ్ళు కూడా గతంలో  300కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే దానికంటే దాదాపు 100 కోట్ల ఎక్కువ మొత్తాన్ని రాధే శ్యామ్ నిర్మాతల ముందుంచింది అమెజాన్ సంస్థ.దీంతో నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలా.. లేక ఓటీటీ వాళ్ళకి ఇచ్చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారట.నిజం చెప్పాలంటే ఈ సినిమా బడ్జెట్ 300కోట్లు.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను జనాలు థియేటర్స్ కి వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే అమెజాన్ వారి ఆఫర్ ని ఇంకా పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందా.. లేక ఓటీటీ లో వస్తుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిల్క్ బ్యూటీకి బాధేస్తే ఏమి చేస్తుందంటే..?

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>