Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rasheedkhan64722c54-9d2c-466a-8b1e-19f469a2c82d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rasheedkhan64722c54-9d2c-466a-8b1e-19f469a2c82d-415x250-IndiaHerald.jpgరషీద్ ఖాన్.. ఈ పేరు వింటే చాలు అటు తెలుగు ప్రేక్షకులందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు. రషీద్ ఖాన్ బంగ్లాదేశ్ క్రికెట్ అయినప్పటికీ అటు తెలుగు ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున రషీద్ ఖాన్ ఆడుతూ ఉంటాడు. రషీద్ ఖాన్ ఎప్పుడూ తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కీలక వికెట్లు పడగొడుతూ ఉంటాడు రషీద్ ఖాన్. కేవలం బౌలింగ్ లో మాత్రమRasheedkhan{#}Telugu;Bangladesh;Indian;Hyderabad;maya;Anandam;VIRAT KOHLI;madhura sridhar reddyవాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్Rasheedkhan{#}Telugu;Bangladesh;Indian;Hyderabad;maya;Anandam;VIRAT KOHLI;madhura sridhar reddyMon, 07 Jun 2021 16:00:00 GMTబంగ్లాదేశ్ క్రికెట్ అయినప్పటికీ అటు తెలుగు ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున రషీద్ ఖాన్ ఆడుతూ ఉంటాడు. రషీద్ ఖాన్ ఎప్పుడూ తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు.  మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కీలక వికెట్లు పడగొడుతూ ఉంటాడు రషీద్ ఖాన్.



 కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు ఇటు బ్యాటింగ్లో కూడా అవసరమైన సమయంలో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు రషీద్ ఖాన్.  ఇప్పటివరకు ఐపీఎల్లో రషీద్ ఖాన్ ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల  వికెట్లు సైతం పడగొట్టాడు.  సాధారణంగా ఏ బౌలర్ కైనా సరే కొంతమంది దిగ్గజ క్రికెటర్ ల వికెట్లు పడగొడితే.. ఇక ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఇక  దిగ్గజ క్రికెటర్ల వికెట్లు పడగొట్టారు అంటే అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు బౌలర్లు.



 ఇక ఇటీవలే రషీద్ ఖాన్ కూడా ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు.  భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల వికెట్లు పడగొట్టడం తన అదృష్టంగా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. వాళ్లని అవుట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం అంటూ తెలిపాడు రషీద్ ఖాన్.. ఈ ముగ్గురికి తాను చాలా సార్లు బౌలింగ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తన కెరియర్ లో టి 20 లో తాను చేసిన ఉత్తమ వికెట్లు ఈ ముగ్గురివే అంటూ చెప్పుకొచ్చాడు. ధోని, కోహ్లీ, ఏబి డివిలియర్స్ వికెట్లు తీసిన విషయాన్ని ఎప్పుడూ మదిలో గుర్తుంచుకుంటాను అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్...ఫ్రీ రేష‌న్..ఫ్రీ వ్యాక్సిన్.. !

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?

బ్రేకింగ్ : సాయంత్రం గం. 5కు మోడీ ప్ర‌సంగం.. !

అదిరిపోయే ఆఫర్.. ఫ్రీగా ఐఫోన్ లు.. ఎక్కడంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>