BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabub3bfb3d9-328a-4b3f-a92f-bed3f7b23e3e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabub3bfb3d9-328a-4b3f-a92f-bed3f7b23e3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ క‌లెక్ట‌ర్ కూడా మ‌హేశ్ బాబును అభిమానిస్తున్నార‌న్న విష‌యం తెలిసింది. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ స‌ఫాన్ హుస్సేన్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంధ‌ర్బంగా ఓ నెటిజ‌న్ మీకు సౌత్ లో ఇష్ట‌మైన న‌టుడు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించాడు. దానికి స‌మాధానం ఇస్తూ తాను సౌత్ లో మ‌హేశ్ బాబును చూసి ఇంప్రెస్ అయ్యాన‌ని అన్నారు. తాను మ‌హేశ్ బాబు సినిమాలు త‌క్కువే చూసినప్ప‌టికmahesh babu{#}Tollywood;CBN;princeమ‌హేశ్ బాబుకు ఆ రాష్ట్ర ఐపీఎస్ ఫిదా.. !మ‌హేశ్ బాబుకు ఆ రాష్ట్ర ఐపీఎస్ ఫిదా.. !mahesh babu{#}Tollywood;CBN;princeMon, 07 Jun 2021 13:52:49 GMTటాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ క‌లెక్ట‌ర్ కూడా మ‌హేశ్ బాబును అభిమానిస్తున్నార‌న్న విష‌యం తెలిసింది. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ స‌ఫాన్ హుస్సేన్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంధ‌ర్బంగా ఓ నెటిజ‌న్ మీకు సౌత్ లో ఇష్ట‌మైన న‌టుడు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించాడు. దానికి స‌మాధానం ఇస్తూ తాను సౌత్ లో మ‌హేశ్ బాబును చూసి ఇంప్రెస్ అయ్యాన‌ని అన్నారు. తాను మ‌హేశ్ బాబు సినిమాలు త‌క్కువే చూసినప్ప‌టికీ కొంత‌మంది స‌న్నిహితులు త‌న‌కు మ‌హేశ్ బాబు గురించి చెప్పిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోయాన‌ని అన్నారు.

" style="height: 1029px;">
 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రమాదం లో పడ్డ హీరోయిన్ కాపాడి ప్రేమలో పడేసిన హీరో

అదిరిపోయే ఆఫర్.. ఫ్రీగా ఐఫోన్ లు.. ఎక్కడంటే?

తెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలు

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>