MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-tamanna-friend-shipcd4004e3-77c8-4510-9c95-912abe93ee5b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-tamanna-friend-shipcd4004e3-77c8-4510-9c95-912abe93ee5b-415x250-IndiaHerald.jpgసినిమాల్లో నటించే హీరోయిన్స్ తమతో పాటు నటించే తమ తోటి స్టార్ హీరోయిన్లతో మాట్లాడం గాని, స్నేహపూర్వకంగా ఉండడం గాని మనం చాలా అరుదుగా చూసి ఉంటాము.ఏదన్నా సినిమా ఫంక్షన్స్ లో మాత్రం ఒకరితో ఒకరు కలివిడిగా ఉండడం, మాట్లాడుకోవడం చూసి ఉంటాము. మామూలుగా ఎవ‌రికి వాళ్లే అన్నట్లు, ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తూ వస్తుంటారు. ఐతే కొంత‌ మంది స్టార్ హీరోయిన్లు మాత్రం ఇందుకు బిన్నంగా స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటారు.ఆ కోవకి చెందిన హీరోయిన్స్ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా, కమల్ హాసన్ గారాల పట్టి Sruthi hasan, tamanna, friend ship{#}Heroine;Manam;Cinema;Allu Sneha;BEAUTY;Shruti Haasan;Shruti;sruthiమిల్క్ బ్యూటీకి బాధేస్తే ఏమి చేస్తుందంటే..?మిల్క్ బ్యూటీకి బాధేస్తే ఏమి చేస్తుందంటే..?Sruthi hasan, tamanna, friend ship{#}Heroine;Manam;Cinema;Allu Sneha;BEAUTY;Shruti Haasan;Shruti;sruthiMon, 07 Jun 2021 18:05:04 GMTసినిమాల్లో నటించే హీరోయిన్స్ తమతో పాటు నటించే తమ తోటి స్టార్ హీరోయిన్లతో మాట్లాడం గాని, స్నేహపూర్వకంగా ఉండడం గాని మనం చాలా అరుదుగా చూసి ఉంటాము.ఏదన్నా సినిమా ఫంక్షన్స్ లో మాత్రం ఒకరితో ఒకరు కలివిడిగా ఉండడం, మాట్లాడుకోవడం చూసి ఉంటాము. మామూలుగా ఎవ‌రికి వాళ్లే  అన్నట్లు, ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తూ వస్తుంటారు. ఐతే కొంత‌ మంది స్టార్ హీరోయిన్లు మాత్రం ఇందుకు బిన్నంగా స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటారు.ఆ కోవకి చెందిన హీరోయిన్స్ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా, కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా వస్తారు.

ఈ ఇద్దరికి మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉందట. ఈ విషయాన్నీ స్వయంగా మిల్కీ బ్యూటీ తమన్నానే తెలిపింది.సినిమాల్లో హీరోయిన్స్ కి మధ్య ఎలాంటి  కాంపిటేషన్ ఉంటుందో మనకి తెలిసిందే. కానీ ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం అవేమి పట్టించుకోకుండా  చాలా సంవత్సరాల నుండి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నారట.ఇద్దరు కూడా వ్యక్తిగతంగా చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో శృతితో మీకున్న స్నేహం గురించి చెప్పమని యాంకర్ అడిగిన ప్రశ్నకు త‌మ‌న్నా తన స్నేహితురాలు అయిన శృతి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఒకసారి ఆ విశేషాలేంటో చూద్దాం.


 తమన్నాకి ఎప్పుడైనా బాధ‌ అనిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది శృతియెనని అంటుంది. వెంటనే తన బాధని షేర్ చేసుకోవడానికి శృతికి కాల్ చేస్తా అని చెప్పుకొచ్చింది. అలాగే తమన్నాకి ఎంత‌గానో స్ఫూర్తినిచ్చినది కూడా శృతి యెనని మిల్కీ బ్యూటీ చెప్పింది. శృతిలో నచ్చేది ఏంటంటే  ఎంత బాధలో ఉన్నాగాని త‌ను ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండ‌గ‌లుగుతుంది. అసలు అలా ఎలా? ఎప్పుడు కూడా అంతా యాక్టీవ్ గా ఉంటావని శృతిని  అడుగుతూ ఉంటా అని, త‌న‌లా ఎప్పుడు ఉత్సాహంగా ఉండ‌టం చాలా కష్టమైన పని అని శృతి గురించి చెప్పుకొచ్చింది. అలాగే త‌న ఇంటిని పూర్తిగా శ్రుతినే చూసుకుంటుందని, ఇంటిని అనుకూలంగా  తీర్చిదిద్దుకుంటూ తన కెరీర్ ను ఒంట‌రిగా ఉంటూ క‌ష్ట‌ప‌డి కొన‌సాగిస్తుంటుంది అని తెలిపింది.ఒక పక్క సినిమాల్లో నటిస్తునే అదే స‌మ‌యంలో శ్రుతి సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న అభిమానుల‌తో ముచ్చడిస్తూ ఉంటుంది. చాలా హుషారుగా, సరదాగా మాట్లాడుతుంది. త‌న‌లా స‌ర‌దాగా ఉండ‌టం అందరికి చేతకాదు. అందుకే శృతిని స్ఫూర్తి దాయకంగా తీసుకుంటాను అని త‌మ‌న్నా తెలిపింది. వీళ్ళ స్నేహం ఇలాగే కొనసాగాలని మనం కూడా కోరుకుందాం. !



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ర‌ద్దు చేసిన రాష్ట్రాలు!

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>