BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/komati-reddy-venkatareddyb34f4ba2-a3d0-492d-9098-dbf1c34100e1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/komati-reddy-venkatareddyb34f4ba2-a3d0-492d-9098-dbf1c34100e1-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ కు తన వ్యాఖ్యలతో షాక్ ఇచ్చారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ...వారం రోజుల్లో కొత్త అధ్యక్షుని ప్రకటన వస్తుంది. పార్టీలో నేను విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నాను. నాకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందనే బలమైన విశ్వాసం ఉంది. సీనియర్ల మద్దతు నాకే ఉంది. రేవంత్ రెడ్డి కూడా నాకు సహకరిస్తారు. నాకు పీసీసీ వచ్చినా రాకపోయినా శ్వాస ఉనKOMATI REDDY VENKATAREDDY{#}Congress;revanth;Telangana;News;Reddy;Revanth Reddy;MP;Tammudu;Thammudu;KCRరేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!KOMATI REDDY VENKATAREDDY{#}Congress;revanth;Telangana;News;Reddy;Revanth Reddy;MP;Tammudu;Thammudu;KCRMon, 07 Jun 2021 11:56:13 GMTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ కు తన వ్యాఖ్యలతో షాక్ ఇచ్చారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ...వారం రోజుల్లో కొత్త అధ్యక్షుని ప్రకటన వస్తుంది. పార్టీలో నేను విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నాను. నాకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందనే బలమైన విశ్వాసం ఉంది. సీనియర్ల మద్దతు నాకే ఉంది. రేవంత్ రెడ్డి కూడా నాకు సహకరిస్తారు. నాకు పీసీసీ వచ్చినా రాకపోయినా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు. ఈటల బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించగా..అది ఆయనే చెప్పారని  అన్నారు. మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఆయన వక్తిగతమని వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అన్న కూతురు కూడ వేరే పార్టీలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నతో కాపురం చేయమన్న వదిన.. యువతి ఏం చేసిందో తెలుసా?

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>