MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasanbe6cc600-3a05-4487-a815-9f9ea4ae9d7f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihasanbe6cc600-3a05-4487-a815-9f9ea4ae9d7f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ కథానాయక శృతిహాసన్ అందం ఏ వయసులో ఉంటుంది అనే దాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన శృతిహాసన్ స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. సౌత్ లోని దాదాపు అన్ని భాషల్లో నటించిన శృతి హాసన్ బాలీవుడ్ లో కూడా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఆ మధ్య కొన్ని ఎఫైర్ ల కారణంగా తన కెరీర్ వెనుక పడ్డట్లు అయ్యింది. sruthihasan{#}Heroine;Shruti Haasan;ravi teja;Krack;Success;Pawan Kalyan;kalyan;Prabhas;prasanth;Prashant Kishor;Cinema;Indiaఆ వయసులోనే అసలైన అందం ఉంటుంది అంటున్న స్టార్ హీరోయిన్ఆ వయసులోనే అసలైన అందం ఉంటుంది అంటున్న స్టార్ హీరోయిన్sruthihasan{#}Heroine;Shruti Haasan;ravi teja;Krack;Success;Pawan Kalyan;kalyan;Prabhas;prasanth;Prashant Kishor;Cinema;IndiaMon, 07 Jun 2021 16:00:00 GMTటాలీవుడ్ స్టార్ కథానాయక శృతిహాసన్ అందం ఏ వయసులో ఉంటుంది అనే దాని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన శృతిహాసన్ స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. సౌత్ లోని దాదాపు అన్ని భాషల్లో నటించిన శృతి హాసన్ బాలీవుడ్ లో కూడా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఆ మధ్య కొన్ని ఎఫైర్ ల కారణంగా తన కెరీర్ వెనుక పడ్డట్లు అయ్యింది.

దాన్ని వెంటనే గమనించిన శృతిహాసన్ వెంటనే తప్పులను సరి చూసుకుని మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటించి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఆమె ఆమె వరుస స్టార్ హీరోల సరసన నటించడం మొదలుపెట్టింది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటించబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుండగా శృతిహాసన్ అన్ని భాషల్లో పరిచయమైన హీరోయిన్ అవడం ఆమెకు ప్లస్ అయ్యింది.

తాజాగా ఆమె ఏ వయసులో అందంగా ఉంటుంది అనే దానిపై కొన్ని కామెంట్లు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. నా ఆలోచనలో అమ్మాయిల్లో 15 నుండి 16 ఏళ్ల వయసులో అందం ఉంటుంది. అలాగే మహిళల్లో 50 ఏళ్ల వయసులో ఆ అందం మళ్లీ కనిపిస్తుంది. నేను అదే నమ్ముతాను.. 50 వయసులో వాళ్ళ అనుభవాలు నేర్పిన పాఠం లో ధైర్యం కలిగేలా చేస్తుంది . 15 ఏళ్ల అమ్మాయిలు జీవితంపై ఎలాంటి అవగాహన ఉండదు కాబట్టి ఫ్రెష్ గా ఉంటారు. 20 ఏళ్ల వయసులోనూ లైఫ్ అంటే ఏమిటో తెలియదు అప్పుడే వారు ఎలా ఉండాలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటారు. అని వేదాలు వల్లిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్...ఫ్రీ రేష‌న్..ఫ్రీ వ్యాక్సిన్.. !

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>