MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonlibendra0a523ec5-4e63-40ca-9aa9-c0d461152cfa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonlibendra0a523ec5-4e63-40ca-9aa9-c0d461152cfa-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాదు అప్పట్లో ఆయన సరసన నటించి, ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సోనాలి బింద్రే కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ హీరోయిన్, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో ఈమె నటించిన తీరుకు , ప్రేక్షకులు ఇప్పటికీ అంత త్వరగా మర్చిపోలేరు అంటే అది నమ్మశక్యం కాదు. అంతేకాదు తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ కూడా చేసేది . ఈమె మహేష్ బాబు, బాలకృష్ణ వంటSONLIBENDRA{#}Heroine;Chiranjeevi;sonali bendre;indra;Audience;Balakrishna;Cancer;Manamచిరంజీవి హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందా?చిరంజీవి హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందా?SONLIBENDRA{#}Heroine;Chiranjeevi;sonali bendre;indra;Audience;Balakrishna;Cancer;ManamMon, 07 Jun 2021 15:12:33 GMT
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాదు అప్పట్లో ఆయన సరసన నటించి, ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సోనాలి బింద్రే కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ హీరోయిన్, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో ఈమె నటించిన తీరుకు , ప్రేక్షకులు ఇప్పటికీ అంత త్వరగా మర్చిపోలేరు అంటే అది నమ్మశక్యం కాదు. అంతేకాదు తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ కూడా చేసేది . ఈమె మహేష్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో కూడా కలిసి నటించింది. అలాంటి స్టార్ హీరోయిన్ అనారోగ్య కారణంగా సినిమాలకు దూరం అయింది. అయితే ఇప్పుడు ఆమె తన దగ్గర ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, ఆ ఫోటోలను  ఏంటో ఒక సారి చూద్దాం.


సోనాలి బింద్రే మంచి స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఆమె క్యాన్సర్ బారిన పడింది. అయితే  చికిత్స నిమిత్తం అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ సమయంలో ఈ హీరోయిన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అనేది మనం ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. తను ఈ ఫోటోను గుర్తుచేసుకుంటూ.. కాలం వేగంగా మారిపోయింది. నేను..ఈరోజు కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే. నా బలహీనతలు గుర్తుకొస్తున్నాయి. క్యాన్సర్ తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుందో అని భావించాను అంటూ బాధ పడ్డారు.

ఈమె తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈమె క్యాన్సర్ నుంచి బయట పడిన తర్వాత తన అభిమానులు తనని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వమని అడుగుతున్నారు.. కానీ సోనాలి బింద్రే దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. ఇక ఎప్పుడైనా తనకు నచ్చి, ఒకవేళ క్యారెక్టర్ పరంగా  బాగుంటే నటిస్తుందేమో వేచి చూడాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?

బ్రేకింగ్ : సాయంత్రం గం. 5కు మోడీ ప్ర‌సంగం.. !

అదిరిపోయే ఆఫర్.. ఫ్రీగా ఐఫోన్ లు.. ఎక్కడంటే?

తెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలు

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>