BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ys-vivekanandareddyd0f56689-650b-46de-b393-216b7d6f41ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ys-vivekanandareddyd0f56689-650b-46de-b393-216b7d6f41ae-415x250-IndiaHerald.jpgక‌డ‌ప : ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతుంది. ఏడు నెల‌ల త‌రువాత నేడు మ‌ళ్లీ విచార‌ణను సీబీఐ ప్రారంభించింది.క‌డ‌ప‌లో విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో సీబీఐ అధికార‌లు క‌రోనా బారిన ప‌డటంతో విచార‌ణ‌ను తాత్కాలికంగా ఆపేశారు. మ‌ళ్లీ ఈ రోజు నుంచి విచార‌ణ‌ను వేగ‌వంతం చేస్తున్నారు. క‌డ‌స సెంట్రల్ జైలు కేంద్రంగా నేడు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించ‌నున్నారు.ys vivekanandareddy{#}Minister;CBIవివేకా హ‌త్య కేసులో మ‌ళ్లీ మొద‌లైన విచార‌ణ‌వివేకా హ‌త్య కేసులో మ‌ళ్లీ మొద‌లైన విచార‌ణ‌ys vivekanandareddy{#}Minister;CBIMon, 07 Jun 2021 09:35:57 GMTక‌డ‌ప : ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతుంది. ఏడు నెల‌ల త‌రువాత నేడు మ‌ళ్లీ విచార‌ణను సీబీఐ ప్రారంభించింది.క‌డ‌ప‌లో విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో సీబీఐ అధికార‌లు క‌రోనా బారిన ప‌డటంతో విచార‌ణ‌ను తాత్కాలికంగా ఆపేశారు. మ‌ళ్లీ ఈ రోజు నుంచి విచార‌ణ‌ను వేగ‌వంతం చేస్తున్నారు. క‌డ‌స సెంట్రల్ జైలు కేంద్రంగా నేడు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించ‌నున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషాదం: ప్రాణం తీసిన క్షణికావేశం..!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>