MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-samantha-akkinenidb86a17c-54fd-4628-bfbc-877bceeb5e5f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-samantha-akkinenidb86a17c-54fd-4628-bfbc-877bceeb5e5f-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారి కోడలు సమంత పేరు ఇప్పుడు ఎక్కడచూసినా మారుమ్రోగిపోతోంది. దానికి కారణం తాజాగా ఈమె కీలక పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్.జూన్4 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సీరీస్ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో రాజీ పాత్రలో నటించిన సమంత కి.. ఈ వెబ్ సీరీస్ ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.ఈ వెబ్ సీరీస్ లో సమంత పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు సైతం మంత్ర ముగ్ధులవుతున్నారు.అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ప్రసంశలు కురAcctress Samantha Akkineni{#}Samantha;Amazon;Audience;Mantra;media;Good news;Good Newwz'సమంత' తల్లి కాబోతోంది.. ఇదిగో ప్రూఫ్..?'సమంత' తల్లి కాబోతోంది.. ఇదిగో ప్రూఫ్..?Acctress Samantha Akkineni{#}Samantha;Amazon;Audience;Mantra;media;Good news;Good NewwzMon, 07 Jun 2021 16:00:00 GMTసమంత పేరు ఇప్పుడు ఎక్కడచూసినా మారుమ్రోగిపోతోంది. దానికి కారణం తాజాగా ఈమె కీలక పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్.జూన్4 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సీరీస్ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో రాజీ పాత్రలో నటించిన సమంత కి.. ఈ వెబ్ సీరీస్ ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.ఈ వెబ్ సీరీస్ లో సమంత పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు సైతం మంత్ర ముగ్ధులవుతున్నారు.అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ప్రసంశలు కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు అక్కినేని కోడలి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. 

ఇక ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత. డిజిటల్ రంగంలో అడుగుపెట్టి పలు ఓటీటీ ల్లో టాక్ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అయితే నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తోంది.ఇందులో భాగంగానే తాజాగా సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది.అదేంటంటే.. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలో సాకీ దుస్తులను ధరించి దాన్ని తనఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది.అయితే ఆ ఫొటోలో తాను వేసుకున్న డ్రెస్ కంటే మామిడికాయను హైలైట్ చేయడంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ఈమెను సామ్.. నువ్వు తల్లి కాబోతున్నవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ఫొటోలో సమంత హ్యాపీ మూమెంట్ చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులకు సమంత గుడ్ న్యూస్ చెప్పిందంటూ నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తూ.. సమంత గర్భవతి అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.అయితే గతంలో కూడా సమంత తన ప్రెగ్నెన్సీ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వాటన్నింటినీ ఖండించిన సంగతి తెలిసిందే. మరో ఇప్పుడు మరోసారి ఈమె గర్భవతి అనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. మరి ఈసారి సమంత దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.ఇక ప్రస్తుతం సమంత..గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది..!!