MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varun-tej-c105345c-94be-44b6-9661-59e9b4b02e97-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/varun-tej-c105345c-94be-44b6-9661-59e9b4b02e97-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో గని అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫిదా, అంతరిక్షం, తొలిప్రేమ, F2 , గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుస సినిమా లు సూపర్ హిట్ గా నిలవడంతో వరుణ్ తేజ్ గతంలో ఎప్పుడు లేని విధంగా మంచి ఫామ్ లో ఉన్నాడు.దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ ఈ సినిమా ని నిర్మిస్తుండడం విశేషం.. varun tej{#}F2;varun sandesh;varun tej;Cinema;Darsakudu;Director;Gaddalakonda Ganesh;Allu Arjun;Bobby;prince;Cinema Chupistha mava;ravi teja;Hero;Misterమిస్టర్ విషయంలో చేసిన తప్పు వరుణ్ ఈ సినిమా కి చేస్తున్నాడా?మిస్టర్ విషయంలో చేసిన తప్పు వరుణ్ ఈ సినిమా కి చేస్తున్నాడా?varun tej{#}F2;varun sandesh;varun tej;Cinema;Darsakudu;Director;Gaddalakonda Ganesh;Allu Arjun;Bobby;prince;Cinema Chupistha mava;ravi teja;Hero;MisterMon, 07 Jun 2021 17:02:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో గని అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫిదా, అంతరిక్షం, తొలిప్రేమ, f2 , గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుస సినిమా లు సూపర్ హిట్ గా నిలవడంతో వరుణ్ తేజ్ గతంలో ఎప్పుడు లేని విధంగా మంచి ఫామ్ లో ఉన్నాడు.దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీసినిమా ని నిర్మిస్తుండడం విశేషం.. 

ఎన్నో అంచనాలమధ్య రాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకోగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తుండడం విశేషం.. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా ఆ లుక్ కి  మంచి రెస్పాన్స్ దక్కింది.. ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుసగా కథలు వింటూ స్టోరీలను సెలెక్ట్ చేస్తున్నాడు. అందులో భాగంగా సినిమా చూపిస్త మావ మరియు నేనులోకల్ వంటి సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు త్రినాధరావు నక్కిన వరుణ్ తేజ్ కి ఒక కథ చెప్పాడట.

రవితేజతో సినిమా ఓకే అనుకున్న గా త్రినాథరావు సినిమా వెనక్కి జరుగుతుండగా ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవకా ఇటు షిఫ్ట్ అయ్యాడు త్రినాథ్. అయితే త్రినాధరావు వరుణ్ తేజ్ కి కొత్త కథ చెప్పలేదని రవితేజతో చేద్దామనుకున్నా సినిమా కథని చెప్పాడని తెలుస్తోంది. రవితేజ లాంటి మధ్యవయస్కుడు హీరో గా చేసే సినిమా కథ వరుణ్ తేజ్ కి ఎలా సూట్ అవుతుంది అని మెగా అభిమానులు ఓవైపు ఆందోళన చేస్తుండగా, వరుణ్ తేజ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆ సినిమాను ఓకే చేసే పనిలో పడ్డాడు. మరి గతంలో మిస్టర్ విషయంలో ఇలాంటి పొరపాటు చేసిన వరుణ్ ఈసారి భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంటాడా చూడాలి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ కోసం త‌మపై ప‌డిన భారం ఎంతో చెప్పిన మోడీ

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>