BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-lockdowncc3a018c-dec9-41ed-ae63-7cd1f7402aeb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-lockdowncc3a018c-dec9-41ed-ae63-7cd1f7402aeb-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి : ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడిగించింది.అయితే క‌ర్ఫ్యూ స‌మ‌యాల్లో కొన్ని మార్పులు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు ఉన్న స‌మయాన్ని మధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పొడిగించింది. అయితే పొడిగించిన స‌మ‌యం ఈ నెల 10 వ తేదీ త‌రువాత నుంచి అమ‌ల్లోకి రానుంది.ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల వేళ్ల‌ల్లో కూడా మార్పులు జ‌రిగాయి. ఉద‌యం 8గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేయనున్నాయి. ap lockdown{#}Amaravati;Amaravathi;Juneఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు ... ఎన్నిరోజులంటే ?ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు ... ఎన్నిరోజులంటే ?ap lockdown{#}Amaravati;Amaravathi;JuneMon, 07 Jun 2021 13:23:00 GMT
అమ‌రావ‌తి : ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడిగించింది.అయితే క‌ర్ఫ్యూ స‌మ‌యాల్లో కొన్ని మార్పులు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు ఉన్న స‌మయాన్ని మధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పొడిగించింది. అయితే పొడిగించిన స‌మ‌యం ఈ నెల 10 వ తేదీ త‌రువాత నుంచి అమ‌ల్లోకి రానుంది.ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల వేళ్ల‌ల్లో కూడా మార్పులు జ‌రిగాయి. ఉద‌యం 8గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేయనున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేంద్రం అఫ‌డ‌విట్ పై ఏపీ హైకోర్టు అసంతృప్తి

తెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలు

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>