MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yamuducc581e80-7e29-4bc3-85cf-57c9d329821c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yamuducc581e80-7e29-4bc3-85cf-57c9d329821c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు వివిధ రకాల జోనర్ల సినిమా లు నిర్మితమయ్యాయి. చారిత్రక, సాంఘిక, పౌరాణిక నేపథ్యంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. యముడి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాలు కూడా ప్రేక్షకులను మైమరిపించాయి. అలా యముడి కాన్సెప్ట్ తో వచ్చి విజయం సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు లో యముడి కాన్సెప్ట్ తో వచ్చిన తొలి సినిమా దేవాంతకుడు. 1960వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో ఎస్.వి.ఆర్ యముడిగా ఎన్టీఆర్ నరుడు గా నటించి మెప్పించారు. yamudu{#}Telugu;Cinema;NTR;Chitram;Chiranjeevi;Yamudiki Mogudu;Blockbuster hit;kaikala satyanarayana;Husband;Fort;sv krishna reddy;ali reza;ravi teja;allari nareshతెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలుతెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలుyamudu{#}Telugu;Cinema;NTR;Chitram;Chiranjeevi;Yamudiki Mogudu;Blockbuster hit;kaikala satyanarayana;Husband;Fort;sv krishna reddy;ali reza;ravi teja;allari nareshMon, 07 Jun 2021 13:00:00 GMTతెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు వివిధ రకాల జోనర్ల సినిమా లు నిర్మితమయ్యాయి. చారిత్రక, సాంఘిక, పౌరాణిక నేపథ్యంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. యముడి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాలు కూడా ప్రేక్షకులను మైమరిపించాయి. అలా యముడి కాన్సెప్ట్ తో వచ్చి విజయం సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు లో యముడి కాన్సెప్ట్ తో వచ్చిన తొలి సినిమా దేవాంతకుడు. 1960వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో ఎస్.వి.ఆర్ యముడిగా ఎన్టీఆర్ నరుడు గా నటించి మెప్పించారు.

ఆ తర్వాత వచ్చిన యమగోల చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 1977లో విడుదలైన ఈ సినిమాలో యముడిగా సత్యనారాయణ నటించగా ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ నరుడిగా నటించారు. ఇక 1988 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యమలోకంలో చిరంజీవి చేసిన డ్యాన్స్ లు , నటన జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో కూడా కైకాల సత్యనారాయణ యముడు క్యారెక్టర్ వేయడం విశేషం.

సుమన్ హీరోగా యముడన్న కి మొగుడు అనే సినిమా 1992 లో రాగా యముడి పాత్రలో కోట శ్రీనివాస్ రావు నటించాడు. ఇక 1994 లో ఎస్ వి కృష్ణారెడ్డి తీసిన యమలీల సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఇందులో యముడు పాత్రలో సత్యనారాయణ నటించగా ఆలీ హీరోగా నటించాడు. మోహన్బాబు నటించిన యమజాతకుడు సినిమా 1999లో జనాల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. 2007లో యమగోల మళ్లీ మొదలైంది మరియు యమదొంగ చిత్రాలు కూడా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమా మరియు అల్లరి నరేష్ యముడికి మొగుడు సినిమా కూడా ప్రేక్షకులను అలరించాయి



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేంద్రం అఫ‌డ‌విట్ పై ఏపీ హైకోర్టు అసంతృప్తి

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>