BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-chandrababu-check-to-balakrishna8f7287b4-9fb3-4deb-8174-b2aa11f5902f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-chandrababu-check-to-balakrishna8f7287b4-9fb3-4deb-8174-b2aa11f5902f-415x250-IndiaHerald.jpgక‌రోనా విజృంభ‌న నేపథ్యంలో నట‌సింహం నంద‌మూరి బాల‌క్రిష్ణ త‌న పుట్టిన రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య బ‌ర్త్ డే వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లో...నా ప్రాణ సమానులైన అభిమానులకు తెలియ‌జేయునిది ఏమ‌న‌గా...ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలు దిక్కుల నుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమాన.balayya{#}June;Balakrishnaఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను..ద‌య‌చేసి రాకండి: బాల‌య్యఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను..ద‌య‌చేసి రాకండి: బాల‌య్యbalayya{#}June;BalakrishnaMon, 07 Jun 2021 16:33:00 GMTక‌రోనా విజృంభ‌న నేపథ్యంలో నట‌సింహం నంద‌మూరి బాల‌క్రిష్ణ త‌న పుట్టిన రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య బ‌ర్త్ డే వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లో...నా ప్రాణ సమానులైన అభిమానులకు తెలియ‌జేయునిది ఏమ‌న‌గా...ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలు దిక్కుల నుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమాన..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ మీ నందమూరి బాలకృష్ణ .అంటూ బాల‌య్య ప్ర‌క‌టించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>