AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/autoe19a72fc-2f6a-4054-89de-49abf233e0da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/autoe19a72fc-2f6a-4054-89de-49abf233e0da-415x250-IndiaHerald.jpgచైనా మోటార్ బైక్ తయారీదారు సంస్థ కియాన్‌జియాంగ్ క్యూజె7000డి పేరుతో ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించడం జరిగింది.'క్యూజే7000డి' అని పిలువబడే ఈ ఎలక్ట్రిక్ బైక్ బెనెల్లి బ్రాండ్ క్రింద ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మబడుతుంది. ఈ క్యూజే7000డి బైక్ గురించి మరిన్ని డీటైల్స్ ఇంకా సమాచారం గురించి ఇక్కడ తెలుసుకోండి.ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ పెరిగడం జరిగింది. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేసి అమ్ముతున్నారు. ఇAuto{#}Bike;Newsబెనెల్లి నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. సూపర్..బెనెల్లి నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. సూపర్..Auto{#}Bike;NewsMon, 07 Jun 2021 04:00:00 GMTబైక్ తయారీదారు సంస్థ కియాన్‌జియాంగ్ క్యూజె7000డి పేరుతో ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించడం జరిగింది.'క్యూజే7000డి' అని పిలువబడే ఈ ఎలక్ట్రిక్ బైక్ బెనెల్లి బ్రాండ్ క్రింద ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మబడుతుంది. ఈ క్యూజే7000డి బైక్ గురించి మరిన్ని డీటైల్స్ ఇంకా సమాచారం గురించి ఇక్కడ తెలుసుకోండి.ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ పెరిగడం జరిగింది. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు బెనెల్లి కూడా సరైన సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో ఈ కొత్త మోడల్ హై పర్ఫామెన్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్‌లకు కొత్త బెంచ్‌మార్క్ గా నిలవడం ఖాయమట. ఇంకా ఇది చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉండటమే కాకుండా, మంచి ఫీచర్స్ అలాగే పరికరాలను కలిగి ఉంటుంది.


ఈ క్యూజె7000డి బైక్‌లో మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉండటం విశేషం.ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కి స్టాండర్డ్ గేర్‌బాక్స్ కూడా వుంది.చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ ని పంపుతుంది. ఈ కొత్త కియాంగ్‌జియాంగ్ క్యూజె7000డి బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో యుఎస్‌డి ఫోర్కులు అలాగే వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉండటం విశేషం అని చెప్పాలి.ఈ సరి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక ఫ్యూయల్ ట్యాంక్ ప్రాంతంలో ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి ఎక్కువ స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఈ స్టోరేజ్ ప్లేస్ లో హెల్మెట్ పెట్టుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఇక ఈ హై-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు అలాగే సెంటర్-సెట్ ఫుట్‌పెగ్‌లతో ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉండటం విశేషం అని చెప్పాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ల‌క్ష‌ద్వీప్‌లో ఏం జ‌రుగుతోంది..? ప్ర‌ధానికి మాజీ ఐఏఎస్ ల లేఖ‌

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>