BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/modi-corona71226f6f-80b4-4632-b487-e6b22aee194e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/modi-corona71226f6f-80b4-4632-b487-e6b22aee194e-415x250-IndiaHerald.jpgదేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేశారు. మన దేశంలో మనవాళ్లు రెండు వ్యాక్సిన్ లు తయారు చేశారని అన్నారు. ఆత్మ నిర్బర్ ప్యాకేజీ కింద వ్యాక్సిన్ తయారీదారులకు నిధులు సమకూర్చామ‌ని తెలిపారు. మన శాస్త్రవేత్తలపై త‌న‌కు చాలా నమ్మకం ఉందని అన్నారు. మరో రెండు కొత్త వ్యాక్సిన్ లు తయారీ కాబోతున్నాయని చెప్పారు. అంతే కాకుండా ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చే పరిశోధనలు కూడా మ‌న దేశంలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఏడు సంస్థ‌లు వ్యాక్సిన్ తయాmodi{#}mediaత్వ‌ర‌లో ముక్కు ద్వారా వ్యాక్సిన్...మోడీ శుభ‌వార్త‌.. !త్వ‌ర‌లో ముక్కు ద్వారా వ్యాక్సిన్...మోడీ శుభ‌వార్త‌.. !modi{#}mediaMon, 07 Jun 2021 18:01:18 GMTమీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేశారు. మన దేశంలో మనవాళ్లు రెండు వ్యాక్సిన్ లు తయారు చేశారని అన్నారు. ఆత్మ నిర్బర్ ప్యాకేజీ కింద వ్యాక్సిన్ తయారీదారులకు నిధులు సమకూర్చామ‌ని తెలిపారు. మన శాస్త్రవేత్తలపై త‌న‌కు చాలా నమ్మకం ఉందని అన్నారు. మరో రెండు కొత్త వ్యాక్సిన్ లు  తయారీ కాబోతున్నాయని చెప్పారు. అంతే కాకుండా ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చే పరిశోధనలు కూడా మ‌న దేశంలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఏడు సంస్థ‌లు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఎవరూ కూడా భయపడొద్దని అన్నారు. వ్యాక్సిన్ తయారీ మాత్రమే మ‌న‌కు శరణ్యం అని చెప్పారు. మన దేశం వెనుకబడి లేదని శాస్త్రవేత్తలు నిరూపించారని అన్నారు. మన దేశంలో ప్రస్తుతం 23 కోట్ల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా ప్రోటోకాల్ ను అందరూ పాటించాలని చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ర‌ద్దు చేసిన రాష్ట్రాలు!

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>