BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/l-ramana-tdpffdb5f3d-798f-4e39-b85a-1ca04719f32f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/l-ramana-tdpffdb5f3d-798f-4e39-b85a-1ca04719f32f-415x250-IndiaHerald.jpgతెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావుతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపార‌ట‌. త్వరలోనే ఎల్.రమణను మంత్రి ఎర్రబెల్లి క‌ల‌వ‌నున్నారు. ఇప్పటికే రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోన్న‌ట్టు తెలుసl ramana{#}Telangana Rashtra Samithi TRS;Telangana;Telugu Desam Party;Minister;Jagtial;Kumaar;Padmasali;Padmashali;Backward Classes;TDP;Cabinetఎల్.రమణకు టీఆర్ఎస్ బంప‌రాఫ‌ర్.. !ఎల్.రమణకు టీఆర్ఎస్ బంప‌రాఫ‌ర్.. !l ramana{#}Telangana Rashtra Samithi TRS;Telangana;Telugu Desam Party;Minister;Jagtial;Kumaar;Padmasali;Padmashali;Backward Classes;TDP;CabinetMon, 07 Jun 2021 16:57:00 GMTతెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావుతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపార‌ట‌. త్వరలోనే ఎల్.రమణను మంత్రి ఎర్రబెల్లి క‌ల‌వ‌నున్నారు. ఇప్పటికే రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ బంప‌రాఫ‌ర్ కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ప‌ద‌విని ర‌మ‌ణ‌కు ఇవ్వ‌నున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో ఎల్.ర‌మ‌ణ చంద్ర‌బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప‌నిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగానే ఆయ‌న కొన‌సాగుతున్నారు. ఇక ఇప్పుడు ర‌మ‌ణ‌తో పాటు మ‌రికొంద‌రు టీటీడీపీ నాయకులు కూడా టీఆర్ఎస్ లోకి చేరుతున్న‌ట్టు తెలుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>