BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/eetela-4ea286d9-32ea-4c8d-9b3f-f0cace47793b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/eetela-4ea286d9-32ea-4c8d-9b3f-f0cace47793b-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రేపు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత తొలిసారిగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మాలాపూర్ మండ‌ల కేంద్రంలో రేపు ఈటల అనుచ‌రులు భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు.కమలాపూర్ లోని పనగంట్ల నుండి బస్టాండ్,అంబేద్కర్ సెంటర్ మీదగా సబ్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగ‌నుంది. ఈటల త‌న సొంత గ్రామంలో ఎలా స్పందిస్తాడో అని ఉత్కంఠంగా ఈటల అనుచరులు,అభిమానులు ఎద‌రుచూస్తున్నారు.eetela{#}Minister;Delhiదూకుడు పెంచిన ఈట‌ల... రేపు సొంత గ్రామానికిదూకుడు పెంచిన ఈట‌ల... రేపు సొంత గ్రామానికిeetela{#}Minister;DelhiMon, 07 Jun 2021 19:37:00 GMTమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రేపు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత తొలిసారిగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మాలాపూర్ మండ‌ల కేంద్రంలో రేపు ఈటల అనుచ‌రులు భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు.కమలాపూర్ లోని పనగంట్ల నుండి బస్టాండ్,అంబేద్కర్ సెంటర్ మీదగా సబ్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగ‌నుంది. ఈటల త‌న సొంత గ్రామంలో  ఎలా స్పందిస్తాడో అని ఉత్కంఠంగా ఈటల అనుచరులు,అభిమానులు ఎద‌రుచూస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>