BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-price-02febae0-6419-4fbe-a1fb-8ce57648e43f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrol-price-02febae0-6419-4fbe-a1fb-8ce57648e43f-415x250-IndiaHerald.jpgఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత కేంద్రం పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. ప్ర‌తి రోజు ధ‌ర‌లు పెరుగుతునే ఉన్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా ఏడు రోజుల పాటు ధ‌ర‌లు పెరిగాయి. తాజ‌గా మ‌ళ్లీ చ‌మురు సంస్థ‌లు ధ‌ర‌లు పెంచాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 28 పైస‌లు,డీజిల్‌పై 31 పైస‌ల‌ను చ‌మురు సంస్థ‌లు పెంచాయి.దీంతో హైదరాబాద్ లో రూ.98.76 పెట్రోల్ ఉండ‌కాగా డీజిల్ రూ.93.70 గా ఉంది.ఇటు గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.101.50, డీజిల్ రూ. 95.84. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 99.05, డీజిల్ రూ.94 ఉంది.కాణిపాకం లో అత్య‌ధికంగా 1petrol price{#}Petrol;Hyderabad;Dieselభ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌లు..!భ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌లు..!petrol price{#}Petrol;Hyderabad;DieselMon, 07 Jun 2021 10:05:59 GMTఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత కేంద్రం పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. ప్ర‌తి రోజు ధ‌ర‌లు పెరుగుతునే ఉన్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా ఏడు రోజుల పాటు ధ‌ర‌లు పెరిగాయి. తాజ‌గా మ‌ళ్లీ చ‌మురు సంస్థ‌లు ధ‌ర‌లు పెంచాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 28 పైస‌లు,డీజిల్‌పై 31 పైస‌ల‌ను చ‌మురు సంస్థ‌లు పెంచాయి.దీంతో హైదరాబాద్ లో రూ.98.76 పెట్రోల్ ఉండ‌కాగా డీజిల్ రూ.93.70 గా ఉంది.ఇటు గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.101.50, డీజిల్ రూ. 95.84. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 99.05, డీజిల్ రూ.94 ఉంది.కాణిపాకం లో అత్య‌ధికంగా 102.35 పైసలుగా పెట్రోల్ ధర ఉంది.మొత్తానికి పెరిగ‌న పెట్రోల్ ధ‌ర‌ల‌తో సామాన్యుడి న‌డ్డి విరుగుతుంద‌నే చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషాదం: ప్రాణం తీసిన క్షణికావేశం..!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>