MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-multi-star-film344229cb-e483-4b53-8747-2baf8e6c17ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-multi-star-film344229cb-e483-4b53-8747-2baf8e6c17ea-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా మల్టీ స్టార్ సినిమాలపై వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వెంకటేష్-మహేష్ బాబు, వెంకటేష్ - పవన్ కళ్యాణ్, దర్శధీరుడు దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి లూసిఫర్ రీమేక్ సినిమాలో నటించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా స్నాగతి అందరికి తెలిసిందే.Multi Star Film{#}Cinema;Venkatesh;Ram Charan Teja;varun sandesh;varun tej;Remake;Hero;India;prasanth;Prashant Kishor;Chitram;Prabhas;NTR;Industry;ram pothineni;Nijam;RRR Movie;News;shankarమెగాహీరోల మల్టీ స్టార్ సినిమా డైరెక్టర్ ఎవరంటే..?మెగాహీరోల మల్టీ స్టార్ సినిమా డైరెక్టర్ ఎవరంటే..?Multi Star Film{#}Cinema;Venkatesh;Ram Charan Teja;varun sandesh;varun tej;Remake;Hero;India;prasanth;Prashant Kishor;Chitram;Prabhas;NTR;Industry;ram pothineni;Nijam;RRR Movie;News;shankarMon, 07 Jun 2021 06:38:45 GMTఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా మల్టీ స్టార్ సినిమాలపై వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వెంకటేష్-మహేష్ బాబు, వెంకటేష్ - పవన్ కళ్యాణ్, దర్శధీరుడు దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం  చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి లూసిఫర్ రీమేక్ సినిమాలో నటించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా స్నాగతి అందరికి తెలిసిందే.

అయితే తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ లో మల్టీస్టార్ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో రామ్ చరణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం అనే చెప్పాలి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తరవాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం చేశారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తైన తరువాత చరణ్, సాయితేజ్ లతో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్ సినిమాను తెరక్కేకించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఇక ఇప్పటికే రామ్ చరణ్, సాయితేజ్ లకు ప్రశాంత్ నీల్ కథ వినిపించారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్ లో ఈ సినిమాను నిర్మించాలని డీవీవీ దానయ్య భావిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చరణ్ సాయితేజ్ కాంబో గురించి వార్తలు వస్తుండటంతో మెగా అభిమానులో సందడి నెలకొంది. ఈ వార్త నిజమైతే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి, శంకర్ సినిమాలు పూర్తైన తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైద్యులే ర‌క్త దాత‌లై..!

కుకింగ్ : మష్రూమ్ తో మ్యాజిక్..

ప్రాణాలు కాపాడిన ఫేస్బుక్.. ఎలాగో తెలుసా?

మనీ : పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సేంద్రియ ఎరువుల తయారీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>