MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raj-tharuneccddf2c-c0bf-4ce1-a221-d4072bee3a6a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raj-tharuneccddf2c-c0bf-4ce1-a221-d4072bee3a6a-415x250-IndiaHerald.jpg'ఉయ్యాల జంపాల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. తర్వాత చేసిన రెండు వరుస చిత్రాలు సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌ సూపర్‌ హిట్‌ అవడంతో రాజ్‌ తరుణ్‌కు తిరుగు లేదనుకున్నారంతా. కానీ కథలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేయడంతో అంతే వేగంగా ఫ్లాప్‌లు నెత్తి మీద పడ్డాయి. అయితే వరసగా ప్లాప్స్ రావడం వల్లనేమో రాజ్ తరుణ్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది అదేంటి అంటే రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చRaj tarun{#}Tarun Kumar;Hero;Cinema;Raj Tarun;marriage;Sardar Vallabhai Patel;editor mohan;Musicరాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?రాజ్ తరుణ్ పెళ్లి కి సిద్ధమవుతున్నాడా ?Raj tarun{#}Tarun Kumar;Hero;Cinema;Raj Tarun;marriage;Sardar Vallabhai Patel;editor mohan;MusicMon, 07 Jun 2021 14:42:37 GMT'ఉయ్యాల జంపాల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. తర్వాత చేసిన రెండు వరుస చిత్రాలు సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌ సూపర్‌ హిట్‌ అవడంతో రాజ్‌ తరుణ్‌కు తిరుగు లేదనుకున్నారంతా. కానీ కథలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేయడంతో అంతే వేగంగా ఫ్లాప్‌లు నెత్తి మీద పడ్డాయి. అయితే వరసగా ప్లాప్స్ రావడం వల్లనేమో రాజ్ తరుణ్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది అదేంటి అంటే రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని. 

ఆయన ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను అని అన్నారు కానీ ఆయన సన్నిహితులు మాత్రం రాజ్ తరుణ్ ఈ ఏడాది చివరిలోపు పెళ్లి చేసుకుంటాడు అని అంటున్నారు. అయితే రాజ్ తరుణ్ హెబ్బ పటేల్ డేటింగ్ లో ఉన్నారు అని ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పుడు ఆమెనే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే తన కొత్త సినిమా "స్టాండ్‌ అప్ రాహుల్‌" తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి ఓ విజయం చాలా అవసరం. అందుకే ఈ సారి కామెడీని నమ్ముకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో "మిడిల్ క్లాస్ మెలోడీస్" ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచారు మూవీ యూనిట్.ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాతో అన్న రాజ్ తరుణ్ హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హస్పిటల్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరో..?

అమ్మ: గర్భవతిగా ఉన్నప్పుడు మచ్చలు వస్తున్నాయా.. ఇలా చేస్తే..?

బ్రేకింగ్ : సాయంత్రం గం. 5కు మోడీ ప్ర‌సంగం.. !

అదిరిపోయే ఆఫర్.. ఫ్రీగా ఐఫోన్ లు.. ఎక్కడంటే?

తెలుగు సినిమాల్లో హిట్ అయిన యముడు పాత్రలు

ఆ టీడీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చేస్తారా?

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>