MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh807e5123-e824-439c-ad96-1735d15a1238-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh807e5123-e824-439c-ad96-1735d15a1238-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్.. రామానాయుడు తనయుడి గా హీరోగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆయన తన చక్కని నటనతో, మంచి విజయాలతో విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీలలో దగ్గుబాటి వారి ఫ్యామిలీ కూడా ఒకటి.. సినిమా రంగంలో ఈ కుటుంబానికి దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. తండ్రి సపోర్టుతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై మంచి పాపులర్ దక్కించుకున్నాడు రామానాయుడు చిన్న కొడుకు అయిన వెంకటేష్. venkatesh{#}House;Venkatesh;D Ramanaidu;Nimmala Ramanaidu;Tollywood;Daggubati Venkateswara Rao;Cinema;history;Father;Narappa;Remake;Suresh;Success;rana daggubati;Kaliyuga Pandavulu;Heroవెంకటేష్ ఉంటున్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా.. ?వెంకటేష్ ఉంటున్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా.. ?venkatesh{#}House;Venkatesh;D Ramanaidu;Nimmala Ramanaidu;Tollywood;Daggubati Venkateswara Rao;Cinema;history;Father;Narappa;Remake;Suresh;Success;rana daggubati;Kaliyuga Pandavulu;HeroMon, 07 Jun 2021 18:00:00 GMT
విక్టరీ వెంకటేష్.. రామానాయుడు తనయుడి గా హీరోగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆయన తన చక్కని నటనతో, మంచి విజయాలతో విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీలలో దగ్గుబాటి వారి ఫ్యామిలీ కూడా ఒకటి..  సినిమా రంగంలో ఈ కుటుంబానికి దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. తండ్రి సపోర్టుతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై మంచి పాపులర్ దక్కించుకున్నాడు రామానాయుడు చిన్న కొడుకు అయిన వెంకటేష్. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నాడు.వాటిలో నారప్ప సినిమా త్వరలో విడుదల అవుతుండగా దృశ్యం2,F3 సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.. అంతేకాకుండా మరో రీమేక్ కూడా అయన ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. 

పెద్దకొడుకు సురేష్ బాబు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుండగా ఆయన కొడుకులు రానా దగ్గుబాటి అభిరామ్ దగ్గుబాటి లు హీరోలుగా ఉన్నారు.. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు సినిమా తో వెంకీ వెండితెరకు పరిచయం అవ్వగా  మూడున్నర దశాబ్దాలుగా టాప్ హీరో గా కొనసాగుతూ ఉన్నాడు వెంకటేష్. టాలీవుడ్ లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్న హీరో కూడా వెంకటేషే.

అలాంటి వెంకటేష్ కి ఉన్న ఆశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తండ్రి రామానాయుడు నుంచి వారసత్వంగా కోట్లాదిరూపాయలు రాగా వెంకీకి తండ్రి నుంచి వచ్చిన ఆస్తులతో పాటు తాను సినిమాల్లో హీరోగా చేయడం ద్వారా కూడా భారీగా ఆస్తులు సంపాదించాడు. మరోవైపు తన తండ్రి నుంచి వచ్చిన చరాస్తుల విలువ చాలా ఉంటుందని చెబుతున్నారు సినీజనాలు. రామానాయుడు సంపాదనతో కొన్న చాలా ఆస్తులు చెన్నైతో పాటు హైదరాబాదులో ఉన్నాయి. వీటి విలువ  కోట్లలోనే ఉంటుందట. ఈ ఆస్తులను సురేష్ బాబు, వెంకటేష్ ఇంకా పంచుకోలేదని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుధీర్ బాబు ఫస్ట్ హిట్ ప్రేమకథా చిత్రంకి 8 ఏళ్ళు...

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>