MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9d0900ff-d978-4671-96e9-2c3d2e52f272-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9d0900ff-d978-4671-96e9-2c3d2e52f272-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ప్రేమకథా చిత్రం" జె.ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకి కామెడీ దర్శకుడు మారుతి కథ అందించడం అందించడం జరిగింది. 'మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై మారుతి, సుదర్శన్ రెడ్డి లు కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా 2013 వ సంవత్సరం జూన్ 7న విడుదలైంది.ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 8 ఏళ్ళు పూర్తి అవుతుంది.సుధీర్ బాబుకి మొదటి హిట్ ను tollywood-gossips{#}CBN;Tollywood;krishna;Rajani kanth;sudigali sudheer;nanditha;Cinema;Reddy;Comedy;maruti;media;sudarshan;June;Heroసుధీర్ బాబు ఫస్ట్ హిట్ ప్రేమకథా చిత్రంకి 8 ఏళ్ళు...సుధీర్ బాబు ఫస్ట్ హిట్ ప్రేమకథా చిత్రంకి 8 ఏళ్ళు...tollywood-gossips{#}CBN;Tollywood;krishna;Rajani kanth;sudigali sudheer;nanditha;Cinema;Reddy;Comedy;maruti;media;sudarshan;June;HeroMon, 07 Jun 2021 18:29:50 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. పేరుకే సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో అయిన తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక సుధీర్ బాబు,నందిత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ప్రేమకథా చిత్రం" జె.ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకి కామెడీ దర్శకుడు మారుతి కథ అందించడం అందించడం జరిగింది. 'మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై మారుతి, సుదర్శన్ రెడ్డి లు కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా 2013 వ సంవత్సరం జూన్ 7న విడుదలైంది.ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 8 ఏళ్ళు పూర్తి అవుతుంది.సుధీర్ బాబుకి మొదటి హిట్ ను అందించిన సినిమా ఇది.హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్పుడు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొని పెద్ద హిట్ అయ్యింది.మంచి ప్రేక్షకాదరణ పొందింది.


సుధీర్ బాబు, నందిత లకి మంచి పేరుని తీసుకోచ్చింది ఈ సినిమా. సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమాకి అప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారు.ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్ వెన్నెలైన చీకటైన సాంగ్ ఎంతగానో ఆకట్టుకొని పెద్ద హిట్ అయ్యింది.ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే "ప్రేమ కథా చిత్రమ్" సినిమాకి రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.11.65 కోట్ల షేర్  వసూళ్లను రాబట్టింది.ఈ వసూళ్లతో బయ్యర్లకు రూ.7.45 కోట్ల భారీ లాభాలు వచ్చి క్లీన్ హిట్ గా ఈ సినిమా నిలవడం జరిగింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాస్మతి బియ్యం కోసం భారత్-పాక్ మధ్య గొడవ?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>