Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chaina317d85aa-f248-4364-bd5f-339dba339b25-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chaina317d85aa-f248-4364-bd5f-339dba339b25-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది అయితే ప్రస్తుతం చైనా మాత్రం కరోనా వైరసు రహిత దేశంగా మారిపోయింది. అయితే గత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ గురించి చైనా అసలు విషయాలను దాచి పెట్టడంతో ఇక ఈ మహమ్మారి ప్రపంచదేశాలకు శరవేగంగా పాకిపోయింది. ముఖ్యంగా ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయాన్ని దాచింది చైనా. ఇక అదే సమయంలో ఇక ఈ మహమ్మారి వైరస్ వివిధ రకాల జీవులను నుంచి వచ్చింది కాదని.. చైనాలో ఊహన్ లో సృష్టించబడింది అంటూ ప్రపంచ దేశాల శChaina{#}Nijam;Coronavirus;Doctor;Government;media;American Samoaచైనా గుండెల్లో గుబులు.. మరో నిజం బయటపడింది?చైనా గుండెల్లో గుబులు.. మరో నిజం బయటపడింది?Chaina{#}Nijam;Coronavirus;Doctor;Government;media;American SamoaMon, 07 Jun 2021 11:00:00 GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది అయితే ప్రస్తుతం చైనా మాత్రం కరోనా వైరసు రహిత దేశంగా మారిపోయింది.  అయితే గత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ గురించి చైనా అసలు విషయాలను దాచి పెట్టడంతో ఇక ఈ మహమ్మారి ప్రపంచదేశాలకు శరవేగంగా పాకిపోయింది.  ముఖ్యంగా ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న విషయాన్ని దాచింది చైనా. ఇక అదే సమయంలో ఇక ఈ మహమ్మారి వైరస్ వివిధ రకాల జీవులను నుంచి వచ్చింది కాదని.. చైనాలో ఊహన్ లో సృష్టించబడింది అంటూ ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ చైనా మాత్రం ఏదో ఒక కల్లబొల్లి మాటలు మాట చెబుతూ దాటవేస్తూ వచ్చింది.



 కానీ నిజం నిప్పు లాంటిది ఎప్పటికీ దాగదు అని చెబుతూ ఉంటారు  ప్రస్తుతం చైనా సృష్టించిన కరోనా వైరస్ విషయంలో కూడా రోజురోజుకు కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తు ప్రపంచ దేశాల ముందు చైనా ను దోషిగా నిలబెడుతూ ఉన్నాయి.  ముందుగా చైనాలో కరోనా వైరస్ ను డాక్టర్ లీ కనుగొనగా ఈ విషయాన్ని అందరికీ తెలియ జేస్తున్న సమయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపణతో డాక్టర్ లీ ని చైనా ప్రభుత్వం జైల్లో వేసింది. ఇక ఆ తర్వాత డాక్టర్ లీ సైతం కరోనా వైరస్ బారినపడి చనిపోయారు.



 ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు మరో సారి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది   ముందుగా కరోనా వైరస్ గురించి తెలిసింది డాక్టర్ లీ కి కాదని ఊహన్ ల్యాబ్ చీప్ సైంటిస్ట్ గా ఉన్న డాక్టర్ ఐఫెన్ ముందుగా  వైరస్ కు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుని.. ఇక ఈ విషయాలను ఏకంగా లిఖిత పూర్వకంగా కూడా రాసినట్లు తెలుస్తోంది. ఇక తనకు తెలిసిన డాక్టర్లకు ఈ విషయాన్ని తెలియజేయగా.. ఈ క్రమంలోనే అటు డాక్టర్ లీ కి కూడా  వైరస్ గురించి తెలిసినట్లు  విషయం బయటపడింది.  ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  వైరస్ వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందు నుంచి చైనాకు వైరస్ గురించి తెలుసు అన్న విషయం కూడా చెప్పింది డాక్టర్ ఐఫెన్.




 అయితే  డాక్టర్ ఐఫెన్ ఒక ఇంటర్వ్యూలో ఇలా  వైరస్ గురించి చైనా కు మూడు నెలల ముందే తెలుసు అనే విషయాన్ని చెప్పిన నాటి నుంచి ఇప్పటివరకూ ఆమె కనిపించకుండా పోయి నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవలం డాక్టర్ ఐఫెన్ మాత్రమే కాదు ఆమె సహచర వైద్యులు సైతం కనిపించడం లేదు అన్నది తెలుస్తుంది. ఈ విషయాన్ని అటు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కనుగొన్న ట్లు సమాచారం. ఇలా ఇలా కరోనా వైరస్ విషయంలో చైనా ఆడిన నాటకాలు అన్నీ క్రమక్రమంగా బయటపడుతూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ... నేనే చీఫ్...!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>