MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-pooja-hegde5d7ac062-fb9c-493f-81e0-7a9dc8d5a38c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-pooja-hegde5d7ac062-fb9c-493f-81e0-7a9dc8d5a38c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఇటీవలే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠ పురములో సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ బుట్టబొమ్మకి వద్దన్నా పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారట దర్శకనిర్మాతలు. దీంతో పూజా హెగ్డే టాలీవుడ్ల ల్ఓ ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్.. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చిరంజీవి ఆచార్య లో రామ్ చరణ్ Acctress Pooja Hegde{#}Heroine;Pooja Hegde;Tollywood;Allu Arjun;Prabhas;akhil akkineni;Chiranjeevi;Ram Charan Teja;bhama;Hero;Joseph Vijay;Teluguబుట్టబొమ్మకి షాకిస్తున్న బడా నిర్మాతలు..?బుట్టబొమ్మకి షాకిస్తున్న బడా నిర్మాతలు..?Acctress Pooja Hegde{#}Heroine;Pooja Hegde;Tollywood;Allu Arjun;Prabhas;akhil akkineni;Chiranjeevi;Ram Charan Teja;bhama;Hero;Joseph Vijay;TeluguMon, 07 Jun 2021 22:00:00 GMTప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఇటీవలే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠ పురములో సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ బుట్టబొమ్మకి వద్దన్నా పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారట దర్శకనిర్మాతలు. దీంతో పూజా హెగ్డే టాలీవుడ్ల ల్ఓ ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్.. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చిరంజీవి ఆచార్య లో రామ్ చరణ్ సరసన ..ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బుట్టబొమ్మ.ఇదిలా ఉంటె ఉన్నట్టుండి ఈ భామ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. 

అగ్ర హీరోల సరసన ఈమెకు అవకాశాలు వెల్లువలా రావడంతో.. ఈ హీరోయిన్ తన పారితోషకం విషయంలో అస్సలు తగ్గడం లేదట. గతంలో ఓ సినిమాకి దాదాపు రెండు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునే ఈమె.. ఇప్పుడు ఉన్నట్టుండి ఏకంగా కోటి రూపాయల వరకు పెంచేసిందట. దీనికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఈ మధ్య పూజా హెగ్డే కి తమిళంలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడి స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ కొత్త సినిమాలో ఈ అమ్మడికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అంతేకాదు మరో స్టార్ హీరో సూర్య నటించబోయే కొత్త సినిమాలో కూడా పూజా హ్హెగ్డే పేరునే దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. 

ఇలా ఇతర ఇండ్రస్టీల్లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వస్తుండటంతో తన రెమ్యూనరేషన్ ని సైతం మరో కోటిక రూపాయలు పెంచినట్లు తెలుస్తోంది. అయితే మన తెలుగు నిర్మాతలేం తక్కువ తిన్నారా..వాళ్లు కూడా బేరాల్లేవని తేల్చి చెప్పేసారట.దీంతో పూజా హెగ్డే కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.మరి ముందు ముందు ఈ బుట్టబొమ్మ పారితోషకం విషయంలో తన మనసు మార్చుకొని.. నిర్మాతలు ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ కి ఒకే అంటుందేమో చూడాలి.ఇక ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న రాధే శ్యామ్, ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు ఇప్పటికే షూటింగ్స్ ని కంప్లీట్ చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్నాయి...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కట్నం కోసం వేధించిన కసాయి భర్త.. చివరికి ఏం చేశాడో తెలుసా?

పుష్ప సినిమాలో మెగా పాట.. ఇక రచ్చరచ్చే..?

అరటి తో అదిరే వంట..

ఇంకా ఐదు రోజులే.. కరోనా రోగులు ఇక జైల్లోకే?

నెవ్వర్ బిఫోర్ రోల్‌లో రౌడీ హీరో.. ?

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>