MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-vijay99ae8a8c-15da-4bd2-939c-35d7a55c35a3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-vijay99ae8a8c-15da-4bd2-939c-35d7a55c35a3-415x250-IndiaHerald.jpgఏ సినిమా ఇండస్ట్రీలో అయినా పరభాషా నటులు, సాంకేతిక నిపుణులు వచ్చి పని చేయటం ఎంతో రిఫ్రెష్ గా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మన హీరోలతో ఇతర భాషల దర్శకులు, ఇతర భాషల దర్శకులతో మన హీరోలు సినిమాలు చేయడం వల్ల కొత్త కొత్త పెద్ద పెద్ద సినిమాలు రావడం జరుగుతూ ఉంటాయి. ఇది అభిమానులకు కూడా ఎంతో నచ్చే విషయం. ఆ విధంగా ఈ మధ్య టాలీవుడ్ లోనుంచి కోలీవుడ్ నుంచి వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువైపోతుంది. dhanush vijay{#}Hero;Cinema;Tollywood;Kollywood;shankar;Telugu;Joseph Vijay;vamsi paidipally;Audience;mahesh babu;Manam;vishal krishna;vijay sethupathi;Siddharth;dhanushడైరెక్టర్ లే కాదు..కోలీవుడ్ హీరో లకు మోజు పోవట్లే..డైరెక్టర్ లే కాదు..కోలీవుడ్ హీరో లకు మోజు పోవట్లే..dhanush vijay{#}Hero;Cinema;Tollywood;Kollywood;shankar;Telugu;Joseph Vijay;vamsi paidipally;Audience;mahesh babu;Manam;vishal krishna;vijay sethupathi;Siddharth;dhanushMon, 07 Jun 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో అయినా పరభాషా నటులు, సాంకేతిక నిపుణులు వచ్చి పని చేయటం ఎంతో రిఫ్రెష్ గా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మన హీరోలతో ఇతర భాషల దర్శకులు, ఇతర భాషల దర్శకులతో మన హీరోలు సినిమాలు చేయడం వల్ల కొత్త కొత్త పెద్ద పెద్ద సినిమాలు రావడం జరుగుతూ ఉంటాయి. ఇది అభిమానులకు కూడా  ఎంతో నచ్చే విషయం. ఆ విధంగా ఈ మధ్య టాలీవుడ్ లోనుంచి కోలీవుడ్ నుంచి వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువైపోతుంది. 

ఇప్పటికే లింగుస్వామి, శంకర్ వంటి దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు మొదలుపెట్టగా అక్కడి హీరోలు కూడా మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే విజయ్ దళపతి వంశీ పైడిపల్లి తో ఒక సినిమా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్లో సెన్సేషనల్ గా మారిన ఈ కాంబినేషన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇరు బాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు తో సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో వంశీ పైడిపల్లి తమిళ హీరోలకు షిఫ్ట్ అయ్యాడు.

ఇప్పటి వరకు కోలీవుడ్ దర్శకులు తెలుగులో ఎక్కువగా నేరుగా సినిమాలు చేయడం మనం చూశాం. ఎప్పుడో గాని సినిమాలు చేయరు హీరోలు.  గతంలో చాలా తక్కువ మంది కోలీవుడ్ హీరో లు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేశారు. విశాల్ సెల్యూట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ తర్వాత విజయ్ సేతుపతి సైరా, ఉప్పెన సినిమా ల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడానికి కోలీవుడ్ హీరోలు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారట.  ఇప్పటికే సిద్ధార్థ్ మరియు ధనుష్ లు తెలుగులో నేరుగాసినిమాలు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. ఓ పెద్ద బ్యానర్ పెద్ద దర్శకుడితో సినిమా త్వరలోనే ధనుష్ సినిమా మొదలు కాబోతుందట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుధీర్ బాబు ఫస్ట్ హిట్ ప్రేమకథా చిత్రంకి 8 ఏళ్ళు...

ప్రభాస్ 'రాధే శ్యామ్' కి అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..!!

నేపాల్ ప్రజాస్వామ్యంతో చైనా ఆట..

క్రియేటర్స్ కి ఇబ్బందిగా మారిన యూట్యూబ్ మార్పులు..?

క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు సస్పెండ్..?

మెగాస్టార్ కి చెల్లిగా బాలీవుడ్ బ్యూటీ..

వాళ్ల వికెట్ తీయడం నా అదృష్టం : రషీద్ ఖాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>