BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/carona-wedding-2a30e1d0-5db2-4db3-aad3-35855cba7f28-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/carona-wedding-2a30e1d0-5db2-4db3-aad3-35855cba7f28-415x250-IndiaHerald.jpgనిజ‌మాబాద్ : జిల్లాలోని నందిపేట మండ‌లం కంఠ గ్రామంలో క‌రోనా పాజిట‌వ్ కేసులు క‌ల‌క‌లం రేపాయి.ఈ గ్రామంలో ఒకే రోజు 45 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో గ్రామ‌స్తులంతా భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.ఒకే కుటుంబంలో ఏడుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే గ్రామంలో జ‌రిగ‌న శుభ‌కార్యం వ‌ల్లే క‌రోనా కేసులు పెరిగిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ వైర‌స్ మ‌హారాష్ట్ర వేరియంట్‌గా అనుమానం క‌లుగుతుంది. అయితే వీరంద‌రిని అధికారులు క్వారంటైన్‌కి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.క‌రోన విజృంభ‌ణ నేప‌థ్యంలో శుభ‌కార్యcarona, wedding,ఆ గ్రామంలో కొంప ముంచిన శుభ‌కార్యం...45 మందికి క‌రోనాఆ గ్రామంలో కొంప ముంచిన శుభ‌కార్యం...45 మందికి క‌రోనాcarona, wedding,Mon, 07 Jun 2021 09:57:00 GMTనిజ‌మాబాద్ : జిల్లాలోని నందిపేట మండ‌లం కంఠ గ్రామంలో క‌రోనా పాజిట‌వ్ కేసులు క‌ల‌క‌లం రేపాయి.ఈ గ్రామంలో ఒకే రోజు 45 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో గ్రామ‌స్తులంతా భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.ఒకే కుటుంబంలో ఏడుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే గ్రామంలో జ‌రిగ‌న శుభ‌కార్యం వ‌ల్లే క‌రోనా కేసులు పెరిగిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ వైర‌స్ మ‌హారాష్ట్ర వేరియంట్‌గా అనుమానం క‌లుగుతుంది. అయితే వీరంద‌రిని అధికారులు క్వారంటైన్‌కి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.క‌రోన విజృంభ‌ణ నేప‌థ్యంలో శుభ‌కార్యాలు పెట్టుకోవ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నా జ‌నం మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషాదం: ప్రాణం తీసిన క్షణికావేశం..!

అబ్బాస్ న్యూ లుక్ చూసి షాక్ లో అభిమానులు !

ఫ్యామిలీ మ్యాన్ 3 కాన్సెప్ట్ ఇదేనా..?

తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌ ..పార్టీ అధ్య‌క్షుడు సైతం

దాతృత్వాన్ని చాటుకుంటున్న తెలుగు ఎన్నారైలు..?

నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఎందుకంత ఖర్చు.. ఓ చేదు నిజం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>